AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Governor Jagdeep Dhankhar : వెస్ట్ బెంగాల్ గవర్నర్ వెరైటీ విష్… ట్విట్టర్ వేదికగా ట్వీట్…

పశ్చిమ బెంగాల్ ప్రజలకు గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్ వెరైటీగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో హింసకు తావులేకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.

West Bengal Governor Jagdeep Dhankhar : వెస్ట్ బెంగాల్ గవర్నర్ వెరైటీ విష్... ట్విట్టర్ వేదికగా ట్వీట్...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 01, 2021 | 5:30 AM

Share

పశ్చిమ బెంగాల్ ప్రజలకు గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్ వెరైటీగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో హింసకు తావులేకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసులు, అధికార యంత్రాంగం ”రాజకీయ తటస్థ” వైఖరిని పాటించాలని గవర్నర్ కోరారు. 2021లో పారదర్శక, జవాబుదారీ పరిపాలన అందాలంటూ ఆయన అభిలషించారు.

నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కాగా ట్విట్టర్‌లో ఇలా రాశారు… ”అపారమైన గొప్ప సంస్కృతికి, శక్తి, సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిన పశ్చిమ బెంగాల్… పోలీసులు, అధికారుల ”రాజకీయ తటస్థ” వైఖరితో, హింసకు తావులేని విధంగా 2021 ఎన్నికలు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. మానవ హక్కులు భంగం వాటిల్లని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు సంతోషంగా గడపాలనీ.. పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను..” అని పేర్కొన్నారు.

గవర్నర్ ట్వీట్ ఇదే….

Also Read:

National Political RoundUp 2020: కమల వికాసం… హస్త విలాపం… ప్రాంతీయ పార్టీల పోరాటం…

బీహార్ లో జేడీ-యూ లో ముసలం ? ఈ పార్టీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, ఆర్జేడీ నేత శ్యామ్ రజక్

నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
సర్పంచ్ స్థానానికి భార్యభర్తలు ఇద్దరూ నామినేషన్
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
ఇతగాడు మాములోడు కాదు.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె..
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
కేక్ ముక్క వద్దన్న రోహిత్ శర్మ.. నవ్వులు పూయించిన హిట్‌మ్యాన్
అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి
అంజీర పండ్లు శాఖాహారమా లేక మాంసాహారమా? తినే ముందు ఇది తెలుసుకోండి
ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
ప్రభాస్, నానిలాంటి హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది
ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌
ఫ్లిప్‌కార్ట్ బై బైలో సేల్‌లో హెయిర్‌ డ్రైయర్లపై భారీ డిస్కౌంట్‌
సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!
సూర్యకాంతి లేకున్నా ఇంట్లో పెంచదగిన అద్భుతమైన మొక్కలు!