AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇతడేం పోస్ట్‌మ్యాన్‌..రెండేళ్లుగా వచ్చిన ఉత్తరాలు, డాక్యుమెంట్లు దాచేశాడు..లెక్క తీస్తే అధికారులు షాక్ తిన్నారు

ఈ రోజుల్లో ఏ విషయం అయినా సరే..సెకన్‌లో ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు. కానీ డాక్యుమెంట్లు, స్టేట్మెంట్ల విషయంలో ఇప్పటికీ ప్రవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు పోస్ట్ పద్దతినే ఫాలో అవుతున్నాయి.

ఇతడేం పోస్ట్‌మ్యాన్‌..రెండేళ్లుగా వచ్చిన ఉత్తరాలు, డాక్యుమెంట్లు దాచేశాడు..లెక్క తీస్తే అధికారులు షాక్ తిన్నారు
Ram Naramaneni
|

Updated on: Dec 20, 2020 | 1:42 PM

Share

ఈ రోజుల్లో ఏ విషయం అయినా సరే..సెకన్‌లో ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు. కానీ డాక్యుమెంట్లు, స్టేట్మెంట్ల విషయంలో ఇప్పటికీ ప్రవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు పోస్ట్ పద్దతినే ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా ఆధార్‌ కార్డులు, బ్యాంక్ ఏటీఎంలు, లోన్లకు సంబంధించిన డెడ్‌లైన్లు వంటివి పోస్ట్ ద్వారా రావడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే తాజాగా ఓ పోస్ట్‌మ్యాన్‌కు ఉద్యోగం చేయడం బద్దకం అనిపించిందో ఏమో…తన వద్దకు వచ్చే ఉత్తరాలను ఏకంగా రెండేళ్ల నుంచి బట్వాడా చేయడం ఆపేశాడు. వాటన్నింటినీ తన బంధువుల ఇంట్లో ఓ మూలన పడేశాడు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో తాజాగా అతన్ని సస్సెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..బాన్సువాడ మండలంలోని తాడ్కోలుకు చెందిన బాలకృష్ణ 2019 జనవరిలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీట్ 1 పోస్ట్ మ్యాన్ కింద విధుల్లో చేరాడు. అయితే అతడు సర్వీస్ మొదలెట్టిన్పట్నుంచి ఉత్తరాలను బట్వాడా చేయలేదు. వాటన్నింటినీ తీసుకెళ్లి గంపగుత్తగా..తన బంధువుల హోటల్‌లో ఓ మూలన పడేశాడు. తమకు ఉత్తరాలు అందడం లేదని స్థానికులు సమాచారం ఇవ్వడంతో..అధికారులు తనిఖీలు చేయగా…12 సంచుల్లో సుమారు 7,000 ఉత్తరాలు, డాక్యుమెంట్లు దొరికాయి. వాటిలో ఆధార్, పాన్ వంటి ముఖ్యమైన కార్డులు..బ్యాంక్ సమాచారం  వంటివి ఉన్నాయి. వాటిని తానే దాచినట్లు అంగీరించడంతో ఉన్నతాధికారులు అతడ్ని స్పాట్‌లోనే సస్పెండ్ చేశారు.

Aso Read :

Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ

Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో విషాదం..రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే ఇద్దరు చిన్నారులు మృతి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!