ఎన్నాళ్లకెన్నాళ్లకు మేడమ్.. షార్ట్ డ్రెస్సుల్లో ఒకప్పటి హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
22 July 2026
‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రేఖ వేదవ్యాస్.
కొంతకాలం పాటు సినిమాలకు, గ్లామర్ రంగానికి దూరంగా ఉన్న ఆమె, ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యారు. తన లేటెస్ట్ ఫోటోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
తాజాగా రేఖ షార్ట్ డ్రెస్సుల్లో దిగిన కొన్ని గ్లామరస్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
వెస్ట్రన్ లుక్‌లో ఆమె కనిపిస్తున్న తీరు, గ్లామర్ చార్మ్ అభిమానులను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆమె కాన్ఫిడెన్స్, యంగ్ లుక్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
'ఆనందం' చిత్రంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రేఖ, ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో కూడా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
గత కొన్నేళ్లుగా ఆమె కొన్ని వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు.
టాలీవుడ్‌లో సరికొత్త అవకాశాలు అందుకోవాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో, ఇండస్ట్రీ వర్గాలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్