బాలికను వేధించిన ఆర్మీ జవాన్..!

ఓ ఆర్మీ జవాన్ రైలులో మైనర్ బాలికను వేధించిన ఘటన ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. జవాన్ చేసిన ఈ దుశ్చర్య రైలులో కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరానికి చెందిన ఓ కుటుంబం కట్రా నుంచి భోపాల్ నగరానికి నవయుగ ఎక్స్ ప్రెస్ రైలులో వస్తున్నారు. అదే రైలు ఎక్కిన ఆర్మీ జవాన్ పదకొండేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో.. ఆ బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు […]

బాలికను వేధించిన ఆర్మీ జవాన్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 22, 2019 | 2:50 PM

ఓ ఆర్మీ జవాన్ రైలులో మైనర్ బాలికను వేధించిన ఘటన ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. జవాన్ చేసిన ఈ దుశ్చర్య రైలులో కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరానికి చెందిన ఓ కుటుంబం కట్రా నుంచి భోపాల్ నగరానికి నవయుగ ఎక్స్ ప్రెస్ రైలులో వస్తున్నారు. అదే రైలు ఎక్కిన ఆర్మీ జవాన్ పదకొండేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో.. ఆ బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆర్మీ జవాన్‌ను అరెస్టు చేశారు.