AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛత్తీస్‌గఢ్‌లో 15 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ పోలీసుల ఎదుట 15 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరి నుంచి మూడు రైఫిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మహిళల్లో ఒకరిపై రూ. లక్ష రివార్డు ఉందని.. నక్సల్‌ చేతన నాట్య మండలికి ఈమె కమాండర్‌గా వ్యవహరిస్తోందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులందరికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేసి.. ఉపాధి కల్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 4:35 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ పోలీసుల ఎదుట 15 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరి నుంచి మూడు రైఫిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మహిళల్లో ఒకరిపై రూ. లక్ష రివార్డు ఉందని.. నక్సల్‌ చేతన నాట్య మండలికి ఈమె కమాండర్‌గా వ్యవహరిస్తోందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులందరికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేసి.. ఉపాధి కల్పిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Follow Us
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?

2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..

పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం

వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..

ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన

ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..

శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..

చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే

ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్

Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..