AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మణిరత్నం డైట్ ప్లాన్..అర‌వింద్ స్వామికి కొత్త జీవితాన్ని ఇచ్చింద‌ట‌

‘ఓ సారి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ తో మంచానికే పరిమితం కావాల్సి వ‌చ్చింది. దాంతో ఊహించ‌నంత‌గా 110 కిలోల బరువు పెరిగాను. కోలుకున్న తర్వాత డైరెక్ట‌ర్ మణిరత్నం గారు ఇచ్చిన డైట్‌ ప్లాన్‌తో బరువు‌ తగ్గాను’ అని పేర్కొన్నారు స్టార్ యాక్ట‌ర్ అరవింద్‌స్వామి.

మణిరత్నం డైట్ ప్లాన్..అర‌వింద్ స్వామికి కొత్త జీవితాన్ని ఇచ్చింద‌ట‌
Ram Naramaneni
|

Updated on: Jul 12, 2020 | 10:57 PM

Share

‘ఓ సారి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ తో మంచానికే పరిమితం కావాల్సి వ‌చ్చింది. దాంతో ఊహించ‌నంత‌గా 110 కిలోల బరువు పెరిగాను. కోలుకున్న తర్వాత డైరెక్ట‌ర్ మణిరత్నం గారు ఇచ్చిన డైట్‌ ప్లాన్‌తో బరువు‌ తగ్గాను’ అని పేర్కొన్నారు స్టార్ యాక్ట‌ర్ అరవింద్‌స్వామి. ‘కడలి’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటి విశేషాలు నెమ‌రువేసుకున్నారు. మణిరత్నం గారు ‘కడలి’ పాత్ర గురించి చెప్పగానే.. మళ్లీ సినిమాల్లో నటించ‌డం కుదిరే ప‌ని కాద‌ని చెప్పాను. కానీ ఆయన పట్టుద‌ల‌తో వ్యాయామం , డైటింగ్‌ చేయించారు. మూవీ గురించి కాకపోయినా హెల్త్ కోసమైనా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పి డైటింగ్‌ ప్లాన్‌ చేయించి త‌న‌తో మొదలుపెట్టించారని వివరించారు అరవింద్‌స్వామి.

ఆహారాన్ని రోజుకు కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం, న‌డ‌వ‌డం ప్రారంభించాను. కొద్దిరోజులకే నాలో వచ్చిన మార్పు చూసి ఆశ్చ‌ర్యం వేసింద‌ని పేర్కొన్నారు. 20 కిలోల బరువు త‌గ్గగానే.. మణిరత్నం గారు పాత్రకు సరిపోతావని చెప్పి సినిమాలో చేయించార‌ని గుర్తు చేసుకున్నారు. అలా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌న సెకండ్ ఇన్నిం గ్స్‌ ప్రారంభమైంది ’ అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు అరవింద్‌స్వామి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న
ఓ వైపు ఏలియన్స్‌, మరో వైపు ముంచుకొస్తున్న AI ..దడ పుట్టిస్తున్న