పార్లమెంట్‌లో ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం..

ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ, టీడీపీ ఎంపీలు ఇవాళ పార్లమెంట్‌లో తొలిరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ కొత్త ఎంపీలచే ప్రమాణం చేయించారు. కాగా.. కొంతమంది ఎంపీలు తెలుగులో చేయగా, మరికొంతమంది ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. వారు : 1. వంగా గీత 2. మార్గాని భరత్ 3. వల్లభనేని బాల శౌరి 4. నందిగం సురేష్ 5. వైఎస్ అవినాష్ రెడ్డి 6. గొడ్డేటి మాధవి 7. బెల్లాన చంద్రశేఖర్ 8. […]

పార్లమెంట్‌లో ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం..
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2019 | 2:42 PM

ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ, టీడీపీ ఎంపీలు ఇవాళ పార్లమెంట్‌లో తొలిరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ కొత్త ఎంపీలచే ప్రమాణం చేయించారు. కాగా.. కొంతమంది ఎంపీలు తెలుగులో చేయగా, మరికొంతమంది ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. వారు :

1. వంగా గీత 2. మార్గాని భరత్ 3. వల్లభనేని బాల శౌరి 4. నందిగం సురేష్ 5. వైఎస్ అవినాష్ రెడ్డి 6. గొడ్డేటి మాధవి 7. బెల్లాన చంద్రశేఖర్ 8. ఎంవీవీ సత్యనారాయణ 9. డాక్టర్ బీశెట్టి వెంకట సత్యనారాయణ 10. ఆదాల ప్రభాకర్ రెడ్డి 11. ఎన్ రెడ్డప్పలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

1. లావు శ్రీ కృష్ణ దేవరాయలు 2. మాగుంట శ్రీనివాసులు రెడ్డి 3. పోచా బ్రహ్మానందరెడ్డి 4. ఆయుష్మాన్ సంజీవ్ కుమార్ 5. గోరంట్ల మాధవ్ 6. బల్లి దుర్గా ప్రసాద్ 7. కనుమూరి రఘురామ కృష్ణం రాజు 8. కోటగిరి శ్రీధర్ 9. కేశినేని శ్రీనివాస్ 10. గల్లా జయదేవ్ 11. పీవీ మిథున్ రెడ్డిలు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేయగా, కింజారపు రామ్మోహన్ నాయుడు, చింతా అనురాధలు హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.

Latest Articles
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...