AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు.. అనుమతిచ్చిన తెలంగాణ సర్కార్..!

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఆంధ్రప్రదేశ్ లో తమ విధులకు హాజరుకాలేకపోతున్నసచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. వారంతా హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో చిక్కుకుని విధులకు తమ ఉద్యోగులకు విధులకు రాలేకపోతున్నారని, ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి […]

ఏపీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు.. అనుమతిచ్చిన తెలంగాణ సర్కార్..!
Balaraju Goud
|

Updated on: May 26, 2020 | 9:40 PM

Share

లాక్‌డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఆంధ్రప్రదేశ్ లో తమ విధులకు హాజరుకాలేకపోతున్నసచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. వారంతా హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లో చిక్కుకుని విధులకు తమ ఉద్యోగులకు విధులకు రాలేకపోతున్నారని, ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. 400 మందికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎస్‌ లేఖలో కోరారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్‌ నుంచి 10 ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు అమరావతి వెళ్లనున్నారు. ఈ బస్సుల్లో ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే అనుమతినిస్తారు.

Follow Us
స్క్రీన్‌పై భాగ్యనగరం.. 3డీ అవతారంలో హైదరాబాద్!
స్క్రీన్‌పై భాగ్యనగరం.. 3డీ అవతారంలో హైదరాబాద్!
కింగ్ ఈజ్ బ్యాక్.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో మైదానంలోకి కోహ్లీ
కింగ్ ఈజ్ బ్యాక్.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో మైదానంలోకి కోహ్లీ
ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్
ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి