AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధాని రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

రాజధాని ప్రాంత రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించేందుకు రూ.187 కోట్ల 40 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్‌లో సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనల మేరకు ఈ డబ్బును విడుదల చేశారు. అధికారులు బుధవారం నుంచి రైతులకు ఈ డబ్బును చెల్లించనున్నారు.  తాజాగా ప్రభుత్వం చెల్లించిన కౌలు ఐదో ఏడాదిది.. మొత్తం పదేళ్లపాటు రైతులకి కౌలు చెల్లించేలా సీఆర్డీయే ఒప్పందం కుదుర్చుకుంది. […]

రాజధాని రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
Ram Naramaneni
|

Updated on: Aug 27, 2019 | 8:05 PM

Share

రాజధాని ప్రాంత రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు చెల్లించేందుకు రూ.187 కోట్ల 40 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్‌లో సీఆర్డీఏ పంపిన ప్రతిపాదనల మేరకు ఈ డబ్బును విడుదల చేశారు. అధికారులు బుధవారం నుంచి రైతులకు ఈ డబ్బును చెల్లించనున్నారు.  తాజాగా ప్రభుత్వం చెల్లించిన కౌలు ఐదో ఏడాదిది.. మొత్తం పదేళ్లపాటు రైతులకి కౌలు చెల్లించేలా సీఆర్డీయే ఒప్పందం కుదుర్చుకుంది. ఒక ఎకరా మెట్టభూమికి ఏడాదికి రూ.30వేలు.. జరీబు భూమికి రూ.50వేలు కౌలు కింద చెల్లిస్తోంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..