ఏపీ: బల్క్ డ్రగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు..

ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్పొరేషన్ వందశాతం మేర ప్రభుత్వ రంగ సంస్థగా పని చేస్తుందని అధికారులు అన్నారు.

ఏపీ: బల్క్ డ్రగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు..

Updated on: Sep 09, 2020 | 3:33 PM

Bulk Drug Corporation: ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్పొరేషన్ వందశాతం మేర ప్రభుత్వ రంగ సంస్థగా పని చేస్తుందని అధికారులు అన్నారు. అంతేకాకుండా కేంద్రం ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కుల అమలు ఏజెన్సీగా ఈ ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉంటుందని తెలిపారు. కాగా, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ షగిలి షన్మోహన్‌కు ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా కార్పోరేషన్ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..

విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!

జగన్ సర్కార్ సంచలనం.. నగదు బదిలీ పధకానికి శ్రీకారం..!