ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల..

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు. ఇంజనీరింగ్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ నెల 10వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చున్నారు. 2,82,901 మంది ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 1,85,711 మంది వ్యవసాయానికి, వైద్య విభాగమ పరీక్షలకు 81,916 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకున్నారు. 36,698 మంది తెలంగాణా విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరయ్యారు.

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల..

ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఉన్నత
విద్యామండలి ఛైర్మన్ విజయరాజు. ఇంజనీరింగ్‌లో 74.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ నెల 10వ తేదీ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చున్నారు. 2,82,901 మంది ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 1,85,711 మంది వ్యవసాయానికి, వైద్య విభాగమ పరీక్షలకు 81,916 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకున్నారు. 36,698 మంది తెలంగాణా విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరయ్యారు.

Click on your DTH Provider to Add TV9 Telugu