ఏపీ రేషల్ డీలర్స్ సంక్షేమ సంఘం నేత కృష్ణదాస్ కరోనాతో మృతి

కరోనా కాటుకు బలవుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ఏపీ రేషల్ డీలర్స్ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కృష్ణదాస్ కరోనాతో మృతి చెందారు.

ఏపీ రేషల్ డీలర్స్ సంక్షేమ సంఘం నేత కృష్ణదాస్ కరోనాతో మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 03, 2020 | 10:11 AM

కరోనా కాటుకు బలవుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ఏపీ రేషల్ డీలర్స్ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కృష్ణదాస్ కరోనాతో మృతి చెందారు. అతని భార్యకు కూడా కరోనా సోకడంతో ప్రస్తుతం వెంటీలేటర్ మీద చికిత్స పొందుతుండగా…. అదే ఆసుపత్రిలో కుమారుడు కూడా ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో డోర్ డెలివరీకి పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పంపిణీ కారణంగా కృష్ణదాస్‌కు కరోనా సోకిందని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, కుటుంబం మొత్తం కరోనా బారినపడడంతో బంధువుల్లో తీవ్ర విషాదం అలుముకుంది.