లైవ్ అప్‌డేట్స్ : జగన్ టీం ప్రమాణ స్వీకారం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 8.39నిమిషాలకు తొలిసారిగా అడుగుపెట్టనున్న జగన్.. అనంతరం 8.42 నిమిషాలకు సీఎం చాంబర్‌లో పూజలు చేయనున్నారు. ఆ తర్వాత 8.50 నిమిషాలకు ముఖ్యమైన ఫైల్స్‌పై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయ సిబ్బంది జగన్‌ను సన్మానించనున్నారు. ఆ తర్వాత కొత్త మంత్రులు 11.49 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్‌ భేటీ జరగనుంది. […]

లైవ్ అప్‌డేట్స్ : జగన్ టీం ప్రమాణ స్వీకారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 08, 2019 | 12:39 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 8.39నిమిషాలకు తొలిసారిగా అడుగుపెట్టనున్న జగన్.. అనంతరం 8.42 నిమిషాలకు సీఎం చాంబర్‌లో పూజలు చేయనున్నారు. ఆ తర్వాత 8.50 నిమిషాలకు ముఖ్యమైన ఫైల్స్‌పై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయ సిబ్బంది జగన్‌ను సన్మానించనున్నారు. ఆ తర్వాత కొత్త మంత్రులు 11.49 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. సచివాలయం సమీపంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత తొలి కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ ఏర్పాట్లను పోలీస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు.

కాగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి వెలగపూడి సచివాలయం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి గవర్నర్ నరసింహన్, తాడేపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న 25 మందికి ప్రత్యేక రూట్ మ్యాప్‌ను రూపొందించారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు రెండు మార్గాలను పెట్టారు. వీరితో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేందుకు సామాన్యులకు మందడం, రాయపూడి, తుళ్లూరు, తాటికొండ ఎక్స్ రోడ్ మార్గాల గుండా రూట్ మ్యాప్‌ను రూపొందించారు.

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల ప్రమాణ స్వీకారం” date=”08/06/2019,12:36PM” class=”svt-cd-green” ] ముగిసిన ఏపీ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల ప్రమాణ స్వీకారం” date=”08/06/2019,12:35PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల ప్రమాణ స్వీకారం” date=”08/06/2019,12:33PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కడప ఎమ్మెల్యే అంజాద్ భాష [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం” date=”08/06/2019,12:30PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:29PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:27PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణ స్వామి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:25PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:23PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:21PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:19PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:17PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:16PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీగా ఉన్న మోపిదేవి వెంకటరమణ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:14PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:12PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:11PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకట రామయ్య(పేర్ని నాని) [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:08PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని) [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:06PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:04PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే రంగనాథ రాజు [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:03PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,12:01PM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమలాపురం ఎమ్మెల్యే పినికే విశ్వరూప్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:59AM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:57AM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:55AM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:54AM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పాముల [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:52AM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బొత్స సత్యనారాయణ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:49AM” class=”svt-cd-green” ] మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:41AM” class=”svt-cd-green” ] ప్రారంభమైన ఏపీ మంత్రుల ప్రమాణ కార్యక్రమ మహోత్సవం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:39AM” class=”svt-cd-green” ] ఇచ్చిన ప్రతి మాటను జగన్ నెరవేరుస్తారు. అన్ని ఆలోచించే ఆయన మాటిస్తారు: పీవీపీ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:36AM” class=”svt-cd-green” ] ఇది టీజర్ మాత్రమే. ముఖ్యమంత్రి పదవిని వైఎస్ జగన్ సమర్థవంతంగా నిర్వహిస్తారు: పీవీపీ [/svt-event]

[svt-event title=” సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:18AM” class=”svt-cd-green” ] ముందుగా ప్రొటెం స్పీకర్‌గా శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ [/svt-event]

[svt-event title=”సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమై సీఎం వైఎస్ జగన్” date=”08/06/2019,11:16AM” class=”svt-cd-green” ] మేనిఫెస్టో లో చెప్పిన ప్రతి హామీను అమలు చేయాలి. [/svt-event]

[svt-event title=”సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమై సీఎం వైఎస్ జగన్” date=”08/06/2019,11:13AM” class=”svt-cd-green” ] ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతాము. [/svt-event]

[svt-event title=”సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమై సీఎం వైఎస్ జగన్” date=”08/06/2019,11:13AM” class=”svt-cd-green” ] గవర్నమెంట్‌లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను వారి విద్యార్హతలను బట్టి పర్మినెంట్ చేయడానికి కమిటీ వేస్తాము. [/svt-event]

[svt-event title=” సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమై సీఎం వైఎస్ జగన్” date=”08/06/2019,11:12AM” class=”svt-cd-green” ] మ్యానిఫెస్టోలోని అన్ని హామీలు నిరవేర్చడానికి మీ అందరి సహకారం అవసరం. రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో 27% ఐఆర్, మరియు సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటాము. [/svt-event]

[svt-event title=”సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమై సీఎం వైఎస్ జగన్” date=”08/06/2019,11:11AM” class=”svt-cd-green” ] కొన్ని పనులు చేయించుకోవడం కోసం ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండటం సహజం. గతంలో చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను కూడా నేను ఎవరిని తప్పుపట్టను. [/svt-event]

[svt-event title=”సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమై సీఎం వైఎస్ జగన్” date=”08/06/2019,11:10AM” class=”svt-cd-green” ] ఉద్యోగులందరికీ ముందుగా ధన్యవాదాలు. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే మీ అందరి సహకారం అవసరం. [/svt-event]

[svt-event title=”సచివాలయంలో ఉద్యోగులతో సమావేశమై సీఎం వైఎస్ జగన్” date=”08/06/2019,11:09AM” class=”svt-cd-green” ] ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించిన వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,11:03AM” class=”svt-cd-green” ] జిల్లాల వారిగా జగన్ కేబినెట్‌లో చోటు [/svt-event]” date=”08/06/2019,10:55AM” class=”svt-cd-green” ] మేనిఫెస్టో అంశాలు అధికారులకు దిక్సూచి కావాలి: సీఎం జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:55AM” class=”svt-cd-green” ] రాష్ట్రానికి సీబీఐ రావడానికి అభ్యంతరం లేదు: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:54AM” class=”svt-cd-green” ] అధికారులపై నాకు పూర్తి నమ్మకం ఉంది: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:44AM” class=”svt-cd-green” ] 11.49గంటలకు మంత్రుల ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ నరసింహన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:43AM” class=”svt-cd-green” ] 11.15గంటలకు గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:42AM” class=”svt-cd-green” ] అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు అందజేయండి. అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలి: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:41AM” class=”svt-cd-green” ] ఈ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి దృఢ సంకల్పంతో ఉన్నాను: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:39AM” class=”svt-cd-green” ] మీపై నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=” సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:39AM” class=”svt-cd-green” ] మీరు పూర్తిగా సహకరిస్తే ప్రజల ప్రభుత్వ కల సాకారం అవుతుంది: ఏపీ సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:38AM” class=”svt-cd-green” ] ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకొన్నారు: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:37AM” class=”svt-cd-green” ] లక్ష్యాలకు అనుగుణంగా, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులు ఉన్నారు: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:36AM” class=”svt-cd-green” ] అనేక సవాళ్లను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడి అధికార యంత్రాంగానికి ఉంది: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:35AM” class=”svt-cd-green” ] ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం: అధికారులు [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:34AM” class=”svt-cd-green” ] రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉంది: సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:34AM” class=”svt-cd-green” ] స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్పీ సుబ్రమణ్యం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,10:33AM” class=”svt-cd-green” ] సచివాలయంలో బాధ్యతలు చేపట్టాక.. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:52AM” class=”svt-cd-green” ] ప్రభుత్వ విప్‌లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారధి, కొరుముట్ల శ్రీనివాస్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:41AM” class=”svt-cd-green” ] మంత్రి వర్గ కూర్పు చూశాక బీసీ, ఎస్సీ, ఎస్టీగా ఎందుకు పుట్టలేదనిపించింది: కాటసాని రాంభూపాల్ రెడ్డి[/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:41AM” class=”svt-cd-green” ] రెండున్నరేళ్ల తరువాతైనా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: కాటసాని రాంభూపాల్ రెడ్డి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:41AM” class=”svt-cd-green” ] వైఎస్సార్ పాలన కన్నా జగన్ పాలన గొప్పగా ఉంటుంది. సీనియర్ నాయకుడిగా నాకు మంత్రి పదవి రాలేదని కార్యకర్తలకు బాధ ఉండొచ్చు: ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:29AM” class=”svt-cd-green” ] అసెంబ్లీలో విప్ పదవి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి లభించే అవకాశం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:29AM” class=”svt-cd-green” ] వైసీసీ నాయకుడు, ఎమ్మెల్యే కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్‌గా నియమించే అవకాశం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:28AM” class=”svt-cd-green” ] వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా నియమించే అవకాశం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:26AM” class=”svt-cd-green” ] మా ఇంట్లో వాళ్లు రాజకీయంలో చాలా సంవత్సరాల నుంచే ఉన్నా.. ఎప్పుడూ నేను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు నచ్చే రాజకీయాల్లోకి వచ్చా: మేకపాటి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:23AM” class=”svt-cd-green” ] మా తండ్రి, చిన్నాన్నలు చేసిన త్యాగాల ఫలితంగానే నాకు మంత్రి పదవి దక్కింది: మేకపాటి [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:06AM” class=”svt-cd-green” ] సీఎం జగన్‌ను పెద్ద ఎత్తున కలుస్తున్న అధికారులు, వైసీపీ నేతలు [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:05AM” class=”svt-cd-green” ] సచివాలయానికి చేరుకుంటున్న కాబోయే మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున్న వైసీపీ నేతలు [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:03AM” class=”svt-cd-green” ] జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేస్తూ మూడో సంతకం చేసిన సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=” సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:03AM” class=”svt-cd-green” ] అనంత ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండో సంతకం చేసిన సీఎం జగన్ [/svt-event]

[svt-event title=” సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:02AM” class=”svt-cd-green” ] ఆశావర్కర్ల జీతాల పెంపుపై మొదటి సంతకం చేసిన సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,9:00AM” class=”svt-cd-green” ] వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పలు దేవుళ్లకు మొక్కిన మొక్కులు తీర్చుకుంటాను: కొడాలి నాని [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:46AM” class=”svt-cd-green” ] దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:41AM” class=”svt-cd-green” ] ముఖ్య సలహాదారు అజయ్ కల్లామ్, సీఎస్ ఎల్పీ సుబ్రమణ్యం, ఇతర అధికారుల సమక్షంలో ఫైల్స్ మీద తొలి సంతకం చేసిన సీఎం వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:39AM” class=”svt-cd-green” ] పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న వైఎస్ జగన్, సీఎం సీట్లో కూర్చొన్న వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=” సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:38AM” class=”svt-cd-green” ] సీఎం హోదాలో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:32AM” class=”svt-cd-green” ] ఉదయం 11.49గంటలకు మంత్రుల ప్రమాణస్వీకారం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:32AM” class=”svt-cd-green” ] ఉదయం 11.42గంటలకు మంత్రుల ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:32AM” class=”svt-cd-green” ] ఉదయం 11.15గంటలకు గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:31AM” class=”svt-cd-green” ] ఉదయం 10.50గంటలకు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:31AM” class=”svt-cd-green” ] ఉదయం 10గంటలకు కార్యదర్శులు, శాఖాధిపతులతో తొలి సమావేశం [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:29AM” class=”svt-cd-green” ] ఉ.9.10గంటలకు జగన్‌ను సన్మానించనున్న ఉద్యోగ సంఘాలు [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:28AM” class=”svt-cd-green” ] ఉదయం 8.50గంటలకు తొలి సంతకం చేయనున్న వైఎస్ జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:25AM” class=”svt-cd-green” ] సచివాలయానికి చేరుకున్న సీఎం జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:23AM” class=”svt-cd-green” ] కాసేపట్లో సచివాలయంలోని తన చాంబర్‌కు చేరుకోనున్న సీఎం జగన్ [/svt-event]

[svt-event title=”సీఎం జగన్ కేబినేట్ మంత్రుల స్వీకారం” date=”08/06/2019,8:19AM” class=”svt-cd-green” ] తాడేపల్లి నుంచి సచివాలయానికి బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి [/svt-event]