AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పింక్’ నుంచి మరో వీడియో లీక్.. పవర్ స్టార్ కేక

బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ ‘లాయర్ పాత్ర’లో కనిపించనున్నారు. ప్రస్తుతం.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా.. దీనికి సంబంధించి తాజాగా మరో వీడియో బయటకు లీక్ అయింది. అదేంటో మీరూ ఓ లుక్కేసేయండి. ఈ వీడియోలో పవన్.. ఫైటింగ్ సీన్‌లో కనిపిస్తున్నారు. అరుస్తూ.. ఎవరినో బలంగా కొడుతున్నారు. ఇప్పటికే పవన్ మొదటి రోజు షూటింగ్ వీడియోలు, ఫొటోలు వైరల్ అయిన సంగతి […]

'పింక్' నుంచి మరో వీడియో లీక్.. పవర్ స్టార్ కేక
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 03, 2020 | 5:24 PM

Share

బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ ‘లాయర్ పాత్ర’లో కనిపించనున్నారు. ప్రస్తుతం.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా.. దీనికి సంబంధించి తాజాగా మరో వీడియో బయటకు లీక్ అయింది. అదేంటో మీరూ ఓ లుక్కేసేయండి. ఈ వీడియోలో పవన్.. ఫైటింగ్ సీన్‌లో కనిపిస్తున్నారు. అరుస్తూ.. ఎవరినో బలంగా కొడుతున్నారు. ఇప్పటికే పవన్ మొదటి రోజు షూటింగ్ వీడియోలు, ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో రూపంలో ఇలా వీడియోస్ లీక్ అవుతూనే ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి గతంలో దిల్‌రాజుపై పవన్ సీరియస్ కూడా అయ్యారని సమాచారం.

కాగా.. ‘పింక్’ రీమేక్‌లో ముగ్గురు హీరోయిన్లు అంజలి, మల్లేశం ఫేమ్ అనన్య, నివేదా థామస్‌లు కూడా నటిస్తున్నారట. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమా సమ్మర్ గిఫ్ట్‌గా మే 23న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

Follow Us
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మక్క గారెలు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే..
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
మిథున రాశిలోకి కుజుడు.. వారి జీవితాల్లో తిరుగులేని విజయాలు
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
డిగ్రీ పూర్తి చేశారా? ISROలో ఉద్యోగం పొందే అవకాశం..
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
వరకట్న దాహానికి మరో వివాహిత బలి!
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అసలేం వాడతారో తెలుసా?
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు: రఘు కుంచె
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో భక్తులు నేలపైనే ప్రసాదం ఎందుకు తింటారు?..
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
మా పెద్దిని కాపాడండి: ​వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
వానాకాలంలో గ్యాస్ సిలిండర్ ఇలా వాడితే.. చాలా వరకు ఆదా చేయవచ్చు!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!
అంగన్‌వాడీ ఉద్యోగాలకు అప్లై చేయండి.. అమ్మాయిలకు మాత్రమే ఛాన్స్‌!