AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవిప్రకాశ్‌పై మరో కేసు.. 14 రోజుల రిమాండ్

నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉన్న టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు చేశారు. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడీ కార్డు క్రియేట్ చేసినట్టుగా పోలీసులు తేల్చారు. ఐ ల్యాబ్ ఇచ్చిన పిర్యాదులో ఈ కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 406/66 యాక్ట్ కింద కేసు […]

రవిప్రకాశ్‌పై మరో కేసు.. 14 రోజుల రిమాండ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 17, 2019 | 8:08 PM

Share

నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయి చంచల్‌గుడా జైలులో ఉన్న టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాష్ పై మరో కేసు నమోదైంది. నకిలీ ఐడీ కేసులో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు చేశారు. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఫేక్ ఐడీ కార్డు క్రియేట్ చేసినట్టుగా పోలీసులు తేల్చారు. ఐ ల్యాబ్ ఇచ్చిన పిర్యాదులో ఈ కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 406/66 యాక్ట్ కింద కేసు పెట్టినట్టు చెప్పారు. చంచల్ గూడ జైలులో ఉన్న రవిప్రకాశ్‌ను పీటీ వారెంట్ పై మియాపూర్ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. రవిప్రకాశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా తిరిగి చంచల్‌గుడా జైలుకు తరలించారు.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి