దేశంలోనే ఏపీ పోలీసులు టాప్.. సీఎం జ‌గ‌న్ అభినంద‌న‌..

ఏపీ పోలీసులు అద్భు‌త‌మైన ట్రాక్ రికార్డుతో అద‌ర‌గొడుతున్నారు. నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డంలో టెక్నాల‌జీ ఉప‌యోగించి మంచి ఫ‌లితాలు సాధిస్తోన్న వారు..తాజాగా అవార్డు ద‌క్కించుకుని త‌మ సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

దేశంలోనే ఏపీ పోలీసులు టాప్.. సీఎం జ‌గ‌న్ అభినంద‌న‌..
Follow us

|

Updated on: Jun 24, 2020 | 2:30 PM

ఏపీ పోలీసులు అద్భు‌త‌మైన ట్రాక్ రికార్డుతో అద‌ర‌గొడుతున్నారు. నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డంలో టెక్నాల‌జీ ఉప‌యోగించి మంచి ఫ‌లితాలు సాధిస్తోన్న వారు..తాజాగా అవార్డు ద‌క్కించుకుని త‌మ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ అండ్ క్లియరెన్స్‌లో ఇండియాలోనే మొదటి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకున్నారు ఏపీ పోలీసులు. ఏపీ ప్ర‌జ‌ల‌కు మెరుగైన రీతిలో పాస్ పోర్ట్ సేవలు అందిస్తున్నందుకు పోలీసుల‌కు కేంద్ర విదేశాంగశాఖ అవార్డును ప్రకటించింది. ఈ విష‌యంలో వరుసగా రెండో సారి ఫ‌స్ట్ ప్లేస్ సొంతం చేసుకుని..‌ ఏపీ పోలీస్‌శాఖ సత్తా చాటింది.

ఈ క్ర‌మంలో ఉత్తమ సేవలు అందిస్తోన్న పోలీస్ శాఖను సీఎం జ‌గ‌న్ అభినందించారు. ఆంధ్రా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుంద‌ని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ అవార్డుల్లో ఏపీకి ఫ‌స్ట్ ప్లేస్ రాగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల‌లో హర్యానా, కేరళలు ఉన్నాయి. దీంతో ఉభ‌య రాష్ట్రాల పోలీసుల‌ను.. ప్ర‌జ‌లు ప్ర‌శంసిస్తున్నారు.

విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు