AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ శుభ ముహూర్తం ‘…. ఇక తెలంగాణకు ‘ కమల వికాసం ‘ ?

తెలంగాణాలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ చేరిన హోమ్ మంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పహాడీ షరీఫ్ ప్రాంతంలోని రంగనాయకుల తండాని విజిట్ చేసిన ఆయన.. సోనీబాయి అనే గిరిజన మహిళకు సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఆమె ఇంటికి చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షా కోసం సోనీబాయి… జొన్నరొట్టె, […]

' శుభ ముహూర్తం '.... ఇక తెలంగాణకు ' కమల వికాసం ' ?
Pardhasaradhi Peri
|

Updated on: Jul 07, 2019 | 2:00 PM

Share

తెలంగాణాలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ చేరిన హోమ్ మంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ పహాడీ షరీఫ్ ప్రాంతంలోని రంగనాయకుల తండాని విజిట్ చేసిన ఆయన.. సోనీబాయి అనే గిరిజన మహిళకు సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఆమె ఇంటికి చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షా కోసం సోనీబాయి… జొన్నరొట్టె, పప్పు,ఉప్మా, తదితర డిష్ లను తయారు చేసిందని, అవి ఆరగించి అమిత్ షా టీ తాగారని తెలిసింది. బీజేపీలో ఈ గిరిజన మహిళ కొంతకాలంగా క్రియాశీల కార్యకర్తగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో షా తో బాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతరనేతలు పాల్గొన్నారు. తెలంగాణాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం యుధ్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఈ సందర్భంగా అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు సూచించారు.

Follow Us
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?
కొత్త స్టీల్ బ్రిడ్జి.. ఈ నలుగురిలో ఎవరు పేరు పెడతారో?
అసలు క్రికెట్ హిస్టరీలో ఎన్ని రకాల డకౌట్స్ ఉన్నాయో తెలిస్తే షాకే.
అసలు క్రికెట్ హిస్టరీలో ఎన్ని రకాల డకౌట్స్ ఉన్నాయో తెలిస్తే షాకే.
ఇంటి ముందు కారు పార్కింగ్‌కు రూ. 25 వేలు చెల్లించాల్సిందే!
ఇంటి ముందు కారు పార్కింగ్‌కు రూ. 25 వేలు చెల్లించాల్సిందే!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు..
బంగారం లాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్
బంగారం లాంటోడిని బండరాయిలా మార్చింది మీ ముగ్గురే..: మాజీ ప్లేయర్
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం!
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
విదుర నీతి: జీవితంలో ఈ విషయాలను ఎవరికీ చెప్పకండి.. చెబితే సమస్యలు
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్ల విధులు.. ఇదేం తీరు..
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
విద్యార్థుల ఏకాగ్రత పెంచేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం!
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?
ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.?