AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు రాజధానుల ముక్కలాట.. మోదీకి రైతుల లేఖ!

ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మూడు రాజధానుల అంశంతో రాష్ట్రమంతటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు అయితే సీఎం నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతూ నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని ప్రాంతం చుట్టుప్రక్కల 29 గ్రామాల్లోని రైతులు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అమరావతి రైతులు క్యాపిటల్  విషయంలో ప్రధాని మోదీకి లేఖలు […]

మూడు రాజధానుల ముక్కలాట.. మోదీకి రైతుల లేఖ!
Ravi Kiran
|

Updated on: Dec 24, 2019 | 3:46 PM

Share

ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మూడు రాజధానుల అంశంతో రాష్ట్రమంతటా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అమరావతి నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు అయితే సీఎం నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతూ నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని ప్రాంతం చుట్టుప్రక్కల 29 గ్రామాల్లోని రైతులు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అమరావతి రైతులు క్యాపిటల్  విషయంలో ప్రధాని మోదీకి లేఖలు రాశారు.

రాజధాని వికేంద్రీకరణపై పార్టీ విధానం చెప్పాలంటూ రైతులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. రాష్ట్ర బీజేపీ నేతల భిన్నాభిప్రాయాలతో గందరగోళం నెలకొందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు వికేంద్రీకరణకు వ్యతిరేకిస్తుండగా.. ఎంపీ జీవీఎల్ స్వాగతించడాన్ని అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. అటు రాష్ట్ర నాయకత్వానికి కూడా రాజధాని అంశంపై సరైన మార్గదర్శకం లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ స్థాయి పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Follow Us
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..
జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..