నేను గే ను కాను, ట్రాన్స్ జెండర్ గా మారిన బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, ఎందుకంటే ? ఇది నా అభిమతం

ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే ట్రాన్స్ జెండర్ గా మారిపోయారు. దీపికా పదుకోన్, అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిన ఈయన..

నేను గే ను కాను, ట్రాన్స్ జెండర్ గా మారిన బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, ఎందుకంటే ? ఇది నా అభిమతం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 07, 2021 | 2:00 PM

ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే ట్రాన్స్ జెండర్ గా మారిపోయారు. దీపికా పదుకోన్, అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి సెలబ్రిటీలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిన ఈయన.. తన పేరును ‘సైషా’ గా మార్చుకుంటున్నట్టు ప్రకటించారు. నేను గే మ్యాన్ కాదు… కానీ ఇప్పుడు ట్రాన్స్ వుమన్ అని ఈమె పేర్కొన్నారు. ఆరేళ్ళ క్రితం తను పురుషులపట్ల ఆసక్తి చూపేదానినని,  కాలేజీ రోజుల్లో అంతా తనను అదోమాదిరిగా చూడడంతో   ఎంతో బాధ కలిగేదని సైషా వెల్లడించింది. ఓ రియల్టీలో జీవిస్తున్న ఉక్కిరిబిక్కిరి లైఫ్ లో ఉన్నట్టు ఫీలయ్యేదానిని, దాదాపు 20 ఏళ్ళ వయస్సులో  నిఫ్ట్ లో ఉన్నప్పుడు నిజమేమిటో తెలుసుకోగలిగే సాహసం చేశాను, ఆరేళ్ళ క్రితం జరిగిన ఘటనలు అవి.. ఒక్కో సారి ఒక్కో విధంగా ఉన్నట్టు ఫీలవుతూ వచ్చాను..చివరకు నా ధ్యేయమేమిటో తెలిసింది అని వివరించింది.

సైషా అంటే అర్థవంతమైన జీవితమని, అలాగే ‘మీనింగ్ ఫుల్ గా’ బతకాలని అనుకుంటున్నానని ఇప్పుడు ట్రాన్స్ వుమన్  గా మారిపోయిన స్వప్నిల్ షిండే అంటున్నారు. తన ఇదివరకటి ఫోటోలను కూడా సైషా షేర్ చేసింది.

Read Also :గౌహతి-ఐఐటీ పరిశోధకుల మరో ఘనత.. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ డేటా ట్రాన్స్ ఫర్.. సిగ్నల్‌ సామర్థ్యం తగ్గకుండా సమాచార మార్పిడి..!

Latest Articles
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..