AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలెర్ట్: వచ్చే నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్

అసలే దసరా పండుగ సీజన్.. డబ్బులతో చాలా పని ఉంటుంది. అందుకే ముందుగానే ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకోండి. ఎందుకంటే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 2 మొదలుగుని.. అక్టోబర్ 29 వరకు పబ్లిక్ హాలిడేస్ చాలా ఉన్నాయి. దసరాతో పాటుగా దీపావళికి కూడా ఇదే నెలలో రావడం.. పైగా మధ్యలో రెండో శనివారం, నాలుగవ శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు బంద్. పబ్లిక్ […]

అలెర్ట్: వచ్చే నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్
Ravi Kiran
|

Updated on: Sep 30, 2019 | 6:54 PM

Share

అసలే దసరా పండుగ సీజన్.. డబ్బులతో చాలా పని ఉంటుంది. అందుకే ముందుగానే ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకోండి. ఎందుకంటే వచ్చే నెలలో బ్యాంకులకు మొత్తం 11 రోజులు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 2 మొదలుగుని.. అక్టోబర్ 29 వరకు పబ్లిక్ హాలిడేస్ చాలా ఉన్నాయి. దసరాతో పాటుగా దీపావళికి కూడా ఇదే నెలలో రావడం.. పైగా మధ్యలో రెండో శనివారం, నాలుగవ శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం 11 రోజులు బ్యాంకులు బంద్. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో కలిపి అన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు కూడా ఈ సెలవులు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ నెలలో వచ్చే సెలవులను ఒకసారి పరిశీలిస్తే…

  1. అక్టోబర్ -2 : గాంధీ జయంతి
  2. అక్టోబర్ -6 : ఆదివారం
  3. అక్టోబర్ -7 : మహర్నవమి
  4. అక్టోబర్ -8 : దసరా
  5. అక్టోబర్ -12 : రెండో శనివారం
  6. అక్టోబర్ -13 : ఆదివారం
  7. అక్టోబర్ -20 : ఆదివారం, వాల్మీకి జయంతి
  8. అక్టోబర్ -26 : నాలుగో శనివారం
  9. అక్టోబర్ -27 : దీపావళి
  10. అక్టోబర్ -28 : గోవర్ధన్ పూజ
  11. అక్టోబర్ -29 : భాయ్ దూజ్(యమ విదియ)

పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..