AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెంకటేష్ ‘నారప్ప’ నుంచి మరో సర్‌ప్రైజ్ పోస్టర్..

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'నారప్ప'. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను కలిసి నిర్మిస్తున్నారు. తమిళంలో హీరో ధనుష్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో..

వెంకటేష్ 'నారప్ప' నుంచి మరో సర్‌ప్రైజ్ పోస్టర్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 05, 2020 | 4:45 PM

Share

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నారప్ప’. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను కలిసి నిర్మిస్తున్నారు. తమిళంలో హీరో ధనుష్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో, తెలుగులో దీన్ని రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ప్రియమణి నటిస్తుండగా, వెంకటేష్ పెద్ద కొడుకు మునికన్నాగా ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తిక్ రత్నం నటిస్తున్నాడు. అయితే ఈ రోజు కార్తిక్ పుట్టిన రోజు సందర్భంగా.. సినిమాలోని ఓ లుక్‌ని రిలీజ్ చేసింది నారప్ప చిత్ర బృందం. కాగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విక్టరీ వెంకటేష్, ప్రియమణి లుక్‌లు విడుదలయి.. మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి. వెంకీ కెరీర్‌లో ఇది 74వ సినిమా. కాగా ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ అనంతపురం జిల్లాలో జరిగింది. నిజానికి ఈ పాటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Read More: 

బ్రేకింగ్: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ప్రధాని భేటీ

Follow Us
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
మటన్ త్వరగా,దూదిలా మెత్తగా ఉడకాలా?ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
నోరూరించే విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ.. తిన్నాక వావ్ అనాల్సిందే..!
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు.. భార్యాభర్తలకు సూపర్ స్కీమ్..
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
శ్రీవారి సేవల్లో సరికొత్త చరిత్ర.. మే నెలలో టీటీడీ రికార్డు మోత
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, ప్రయోజనాలు
రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..
రూ.25 లక్షల జాబ్ వదిలేసి ఓలా క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన ఎంతంటే..
ధోని, రోహిత్ ఎవర్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ధోని, రోహిత్ ఎవర్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?