తండ్రి అంత్యక్రియలు చేసి.. ఓటేశాడు..

| Edited By:

May 06, 2019 | 11:58 AM

ఓటుకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. దాని ఉపయోగం ఏంటో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. పెద్ద ఎత్తున రాజకీయ నేతలు, సినీ తారలు కూడా ఓటు ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం ఓటేసేందుకు సై అంటున్నారు. అలాగే.. పెళ్లి మాట పక్కన పెట్టి కొందరు.. పెళ్లి అయిన తర్వాత మరికొందరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు.. తండ్రి మరణాన్ని తట్టుకుని ఆయనకు అంత్యక్రియలు చేసి […]

తండ్రి అంత్యక్రియలు చేసి.. ఓటేశాడు..
Follow us on

ఓటుకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. దాని ఉపయోగం ఏంటో ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. పెద్ద ఎత్తున రాజకీయ నేతలు, సినీ తారలు కూడా ఓటు ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం ఓటేసేందుకు సై అంటున్నారు. అలాగే.. పెళ్లి మాట పక్కన పెట్టి కొందరు.. పెళ్లి అయిన తర్వాత మరికొందరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు.. తండ్రి మరణాన్ని తట్టుకుని ఆయనకు అంత్యక్రియలు చేసి వచ్చి మరీ ఓటు వేశాడు ఓ కొడుకు. ఈ వైనం మధ్యప్రదేశ్‌లోని చతర్పూర్‌లో చోటు చేసుకుంది.