AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 477 కేసులు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 477 కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2020 | 1:56 PM

Share

Coronavirus In AP: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌బారినపడినవారిలో ఇప్పటివరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. మరో 4,516 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందినవారు ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు.

కాగా.. ఈ రోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి సంబంధించి 439 కేసులు ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు నలుగురు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 47, గుంటూరులో 26, తూర్పుగోదావరి 70, కడపలో 58, కృష్ణాలో 66, కర్నూలులో 47, నెల్లూరులో 12, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 52 కేసుల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.

Also Read: భారత్ లో.. గత 8 రోజుల్లో.. లక్ష మందికి కరోనా..

Follow Us
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
చూస్తే పిచ్చి మొక్క అనుకునేరు.. మీకు 100 ఏళ్లు ఆయుష్షునిచ్చే..
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
100 దాటినా యువకుడిలాగే ఉండాలా? సీక్రెట్ పిల్స్ వచ్చేస్తున్నాయ్
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
రోజుల తరబడి బాటిల్ కడగకుండా నీళ్లు తాగుతున్నారా?.. ఇదే జరిగేది
గరుడపురాణం చెప్పే సీక్రెట్స్.. ఇవి తెలిస్తే మీరే మహా మేథావి..!
గరుడపురాణం చెప్పే సీక్రెట్స్.. ఇవి తెలిస్తే మీరే మహా మేథావి..!
బ్రహ్మీ క్యారెక్టర్ రాసుకున్నాకే ఆ సినిమా కథలు రాశా.. కోన వెంకట్
బ్రహ్మీ క్యారెక్టర్ రాసుకున్నాకే ఆ సినిమా కథలు రాశా.. కోన వెంకట్
మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక.. వీడియో
మహిళా దినోత్సవం వేళ తల్లికి అల్లు అర్జున్ ఖరీదైన కానుక.. వీడియో
ఏసీ Vs కూలర్.. వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇది తెలియకపోతే..
ఏసీ Vs కూలర్.. వేసవిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఇది తెలియకపోతే..
పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పిల్లలకు ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మనసును భక్తితో నింపుకోండి.. పుష్పదోలోత్సవంలో మహాంత్ స్వామి..
మనసును భక్తితో నింపుకోండి.. పుష్పదోలోత్సవంలో మహాంత్ స్వామి..
అపార అనుభవజ్ఞుడికి కోచింగ్ బాధ్యతలు అప్పగించిన లంక బోర్డు
అపార అనుభవజ్ఞుడికి కోచింగ్ బాధ్యతలు అప్పగించిన లంక బోర్డు