గుజరాత్‌లో ఘోర ప్రమాదం

| Edited By:

Aug 10, 2019 | 1:23 AM

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నడియాడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నడియాడ్‌లోని ప్రగతినగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే మృతుల సంఖ్యపై ఎలాంటి సమాచారం లేదు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. Gujarat: A 3-storey apartment building in Pragatinagar, Nadiad, Kheda district has collapsed. Several feared trapped, rescue operation underway. More details […]

గుజరాత్‌లో ఘోర ప్రమాదం
Follow us on

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలోని నడియాడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నడియాడ్‌లోని ప్రగతినగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే మృతుల సంఖ్యపై ఎలాంటి సమాచారం లేదు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.