AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అరెస్ట్

1993 ముంబై సీరియల్ పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకరైన మునాఫ్ హలారీని గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌ పాస్‌పోర్టుతో ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయి వెళ్తుండగా వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల గుజరాత్‌లో హెరాయిన్‌ మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ కేసులో ఏటీఎస్‌ బృందం ఐదుగురిని అరెస్టు చేసింది. అందులో మునాఫ్‌ హలరీ కూడా సూత్రధారిగా ఉండటంతో అతడి కోసం కొన్ని రోజులుగా గాలింపు చేపట్టారు. ఈ […]

1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 11, 2020 | 5:16 AM

Share

1993 ముంబై సీరియల్ పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకరైన మునాఫ్ హలారీని గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌ పాస్‌పోర్టుతో ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయి వెళ్తుండగా వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల గుజరాత్‌లో హెరాయిన్‌ మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ కేసులో ఏటీఎస్‌ బృందం ఐదుగురిని అరెస్టు చేసింది. అందులో మునాఫ్‌ హలరీ కూడా సూత్రధారిగా ఉండటంతో అతడి కోసం కొన్ని రోజులుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మునాఫ్‌ ముంబయి నుంచి పాక్‌ పాస్‌పోర్టుతో దుబాయి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు.

నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో వాంటెడ్ లిస్టులో ఉన్న మునాఫ్‌ హలరీ.. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడైన టైగర్‌ మెమన్‌కు సన్నిహితుడుగా పోలీసులు తెలిపారు. 1993 ముంబయి వరుస పేలుళ్లలో ఇతడు ప్రధాన సూత్రధారి. జవేరీ బజార్‌లో బాంబు పేలుడులో ఉపయోగించిన స్కూటర్‌ను హలరీ కొనుగోలు చేశాడని విచారణలో తేలింది.

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.