AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సోమాలియాలో ఉగ్రదాడి.. 17 మంది మృతి..!

సోమాలియాలో దారుణం చోటుచేసుకుంది. రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌పై అల్‌ఖైదా అనుబంధ అల్‌-షబాబ్‌ సంస్థ ఉగ్రవాదులు ఆదివారం జరిపిన దాడిలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

సోమాలియాలో ఉగ్రదాడి.. 17 మంది మృతి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 17, 2020 | 10:06 AM

Share

Somalia in extremist attack: సోమాలియాలో దారుణం చోటుచేసుకుంది. రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌పై అల్‌ఖైదా అనుబంధ అల్‌-షబాబ్‌ సంస్థ ఉగ్రవాదులు ఆదివారం జరిపిన దాడిలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు తొలుత హోటల్‌ ముందు కారుబాంబును పేల్చివేశారు. అనంత‌రం హోటల్ ‌లోపలికి వెళ్లి అందులో బసచేసిన వారిని బందీలుగా పట్టుకున్నారు.

అప్రమత్తమైన భద్రతాబలగాలు హోటల్‌ను చుట్టుముట్టాయి. భద్రతాబలగాల దాడిలో ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న వారిలో అత్యధికులు యువకులు, మహిళలేనని చెబుతున్నారు. అర్థరాత్రి వరకు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.

Follow Us
గుండె ఆరోగ్యానికి జిమ్ మంచిదా? యోగా బెటరా..? నిపుణుల సూచన మేరకు..
గుండె ఆరోగ్యానికి జిమ్ మంచిదా? యోగా బెటరా..? నిపుణుల సూచన మేరకు..
మీరు సూపర్ సార్.. ఆ ఎనర్జీ ఏంటండి బాబూ..
మీరు సూపర్ సార్.. ఆ ఎనర్జీ ఏంటండి బాబూ..
జేబులో పదేపదే చేయి పెడుతూ దిగిన ప్రయాణికుడు.. చెక్ చేస్తే..
జేబులో పదేపదే చేయి పెడుతూ దిగిన ప్రయాణికుడు.. చెక్ చేస్తే..
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే..
మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఆ కష్టాలు తీరాలంటే..
ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక
ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేక
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. అంత్యక్రియలకు ఒక్క హీరో వెళ్లలేదు..
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఆధార్ నుండి పాస్‌పోర్ట్ వరకు.. జూలై 1 నుంచి జరిగే కీలక మార్పులు ఇ
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత ఏంటంటే
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం
తల్లి ‌కళ్లెదుటే విగతజీవిగా కొడుకు.. రెప్పపాటులో ఊహించని ప్రమాదం