AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020: స్టోక్స్ మెరిసేన్.. రాయల్స్ మురిసేన్..

అబుదాబీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక

IPL 2020: స్టోక్స్ మెరిసేన్.. రాయల్స్ మురిసేన్..
Ravi Kiran
|

Updated on: Oct 30, 2020 | 11:18 PM

Share

IPL 2020: అబుదాబీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ దుమ్ముదులిపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. క్రిస్ గేల్(99) సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఆ జట్టు 20 ఓవర్లలో 185/4 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత 186 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 186/3 పరుగులు సాధించి గెలుపొందింది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లో బెన్ స్టోక్స్(50) మెరుపు అర్ధ శతకంతో విజృంభించగా, శాంసన్(48), ఉతప్ప(30), స్మిత్(31), బట్లర్(22)లు రాణించారు.

Follow Us
ఈ దారుణాలు ఆగేదెన్నడు? టాలీవుడ్ హీరో నిఖిల్ సంచలన ట్వీట్
ఈ దారుణాలు ఆగేదెన్నడు? టాలీవుడ్ హీరో నిఖిల్ సంచలన ట్వీట్
సంక్షోభ సమయంలో భారత్‌కు షాకిచ్చిన సౌదీ..!
సంక్షోభ సమయంలో భారత్‌కు షాకిచ్చిన సౌదీ..!
బెల్ట్ షాపులకు బ్రేక్.. తాగితే రూ. 10 వేలు, అమ్మితే రూ. 50 వేలు!
బెల్ట్ షాపులకు బ్రేక్.. తాగితే రూ. 10 వేలు, అమ్మితే రూ. 50 వేలు!
అత్తమామల మీద కోపంతో.. ఐదేళ్ల బావమరిదిని చంపిన అల్లుడు
అత్తమామల మీద కోపంతో.. ఐదేళ్ల బావమరిదిని చంపిన అల్లుడు
అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది..
అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది..
తూర్పు గోదావరి జిల్లా కల్తీపాల ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC
తూర్పు గోదావరి జిల్లా కల్తీపాల ఘటనను సుమోటోగా స్వీకరించిన NHRC
ధర తగ్గిందిగా..నగలను గులాబీ కాగితంలో చుట్టడం వెనుక ఉన్న సీక్రెట్?
ధర తగ్గిందిగా..నగలను గులాబీ కాగితంలో చుట్టడం వెనుక ఉన్న సీక్రెట్?
డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి
డబ్బు అంటే ఈ 4 రాశులవాళ్లే బాస్! మీ రాశి కూడా ఉందేమో చూడండి
MMTS స‌ర్వీసుల‌పై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
MMTS స‌ర్వీసుల‌పై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
మనీ ప్లాంట్ గుబురుగా, అందంగా పెరగాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు..
మనీ ప్లాంట్ గుబురుగా, అందంగా పెరగాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు..