IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు..

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు..

Updated on: Oct 25, 2020 | 3:27 PM

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీసేన ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై రెండు మార్పులు చేసింది. ఎలాగో టోర్నీ నుంచి నిష్క్రమించిన కారణంగా సీఎస్‌కే కెప్టెన్ ధోని ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాడు.

Follow Us