AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Salary: ఈ దేశాలలో పని చేసే ఉద్యోగులకు అత్యధిక జీతం వస్తుంది.. దెబ్బకు లైఫ్ సెటిల్..!

విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే, అన్ని దేశాలలో పరిస్థితి ఒకేలా ఉండదు. కొన్ని కొన్నిదేశాలలో ఉద్యోగులకు భారీగా జీతాలు లభిస్తాయి. ఇవాళ మనం ఏ దేశంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఏ దేశం వెళితే బాగుంటుందో ఇవాళ మనం తెలుసుకుందాం..

Shiva Prajapati
|

Updated on: May 29, 2023 | 3:46 PM

Share

1 / 7
ఆస్ట్రియా: మధ్య ఐరోపాలోని ఒక చిన్న దేశం. జీవన నాణ్యత, భద్రత పరంగా అద్భుతమైన దేశం. ఆస్ట్రియాలో ఉద్యోగుల సగటు జీతం కూడా చాలా ఎక్కువ. ఇక్కడ, సగటున వార్షిక జీతం దాదాపు 50 వేల డాలర్లు అంటే దాదాపు 36 లక్షల రూపాయలు ఉంటుంది.

2 / 7
నార్వే: ప్రకృతి అందాలకు, సహజ సంపదలకు ప్రసిద్ధి ఈ దేశం. ఈ దేశంలో ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఉంటాయి. వార్షిక జీతం సగటున 51,000 డాలర్లు ఉంటుంది. అంటే దాదాపు రూ. 37 లక్షలు.

3 / 7
ఐరోపాలో ఉన్న బెల్జియంలో ఉద్యోగుల జీతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సగటు వార్షిక వేతనం 52 వేల డాలర్లు. అంటే దాదాపు 38 లక్షల రూపాయలు.

4 / 7
అందమైన బీచ్‌లు, విషపూరిత పాములకు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియా ఆర్థిక శక్తిగా కూడా ఉంది. ఈ దేశంలో ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 53 వేల డాలర్లు. దాదాపు 39 లక్షల రూపాయలు.

5 / 7
యూరప్‌లో ఉన్న నెదర్లాండ్స్‌లో సగటు వార్షిక జీతం 54 వేల డాలర్లు. అంటే దాదాపు 40 లక్షల రూపాయలు. ఈ దేశ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌ను ప్రపంచంలోనే గ్లోబల్ సిటీగా పిలుస్తారు.

6 / 7
లక్సెంబర్గ్: పశ్చిమ ఐరోపాలో ఉన్న ఒక చిన్న దేశం. ఇక్కడ ఉద్యోగులకు సగటు వార్షిక వేతనం 65 వేల డాలర్లు. అంటే దాదాపు 48 లక్షల రూపాయలు.

7 / 7