Indian Tiger : భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిన ఇండియన్ టైగర్..! నాలుగు నెలల పాటు 100 కిలోమీటర్ల ప్రయాణం..

Indian Tiger : ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడానికి మనుషులకైతే పాస్‌పోర్ట్ కావాలి కానీ జంతువులకు

Indian Tiger : భారత్ నుంచి బంగ్లాదేశ్ వెళ్లిన ఇండియన్ టైగర్..! నాలుగు నెలల పాటు 100 కిలోమీటర్ల ప్రయాణం..
Ndian Tiger
Follow us
uppula Raju

|

Updated on: Jun 09, 2021 | 8:20 PM

Indian Tiger : ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడానికి మనుషులకైతే పాస్‌పోర్ట్ కావాలి కానీ జంతువులకు అవసరం లేదు కదా. అవి ఎలాగైనా వెళ్లొచ్చు. ఇంకా చెప్పాలంటే మనుషులు వెళ్లడానికి ప్రత్యేక రహదారులు కావాలి. కానీ వాటికి దారులతో పనిలేదు. అడవిలో నుంచి అడవికి అలా వెళ్లిపోతాయంతే. అలా నిత్యం ఒక దేశం నుంచి మరొక దేశానికి సంచరిస్తూ ఉంటాయి. ఇటీవల మన భారతదేశానికి సంబంధించిన పులి కూడా ఏకంగా బంగ్లాదేశ్‌కి వంద కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిపోయింది. దాని సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ టైగర్ ఒకటి నాలుగు నెలలపాటు నడిచి 100 కిలోమీటర్లు నడిచి భారతదేశం అడవుల నుంచి బంగ్లాదేశ్ అడవులకు చేరుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన భారతదేశంలోని సుందర్ బన్స్ అడవి నుంచి ఓ మగ పులికి నాలుగు నెలల పాటు 100 కిలోమీటర్లు కొండలు కోనలు..వాగులు వంకలు దాటుకుంటూ బంగ్లాదేశ్ లోని మడఅడవులకు చేరుకుంది. సుందర్ బన్ అడవిలోని పులి కదలికలను కనుగొనేందుకు 2010లో రేడియో కాలర్ అమర్చారు. దీంతో ఆ పులి 100 కిలోమీటర్లు దాటి బంగ్లాదేశ్ లోని మడఅడవులకు చేరుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. సుందర్ బన్స్ జాతీయ పార్కును 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్ కే కాకుండా భారతదేశంలోనే సఫారీలు, విహారయాత్రలకు ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఇది ఒకటి.

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం.. కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే ఉద్యోగికి 15 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్!

Tv9 ఎఫెక్ట్‌: విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల విషయంలో తనిఖీలు.. సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

Director Prashanth Neel : డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్..! KGF 2 సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా..?

Post COVID Problems: కరోనా బాధితులకు వైరస్ తగ్గాకా చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..