కారు కొనడం కంటే దానిని మెంటెన్సెన్స్ చాలా కష్టం. కొన్నిసార్లు, సరైన మెంటెన్స్ లేకపోవడం వల్ల కారులో అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కారును సమయానికి సర్వీస్ చేయాలి. కారుకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన సమస్య గురించి మాట్లాడుకుందాం.. ఇందులో ఎలుకలు చేసే సమస్యల్లో కారుకు చేసే సమస్య కూడా చాలా పెద్దది. మనం ఎంతో ప్రేమగా లక్షలు పెట్టి కారు కొనుగోలు చేస్తుంటాం. దానిపై మనతోపాటు మన కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. దానికి చిన్న గీత పడితేనే అయ్యో ఇలా పడిందే..! అని ఆదోళన చెందుతాం. అదే ఓ చిన్న ఎలుక కారులోకి చొరబడితే.. ఇంకేమైన ఉందా.. దానిలో ఎలాంటి విధ్వంసం చేసిందనే సందేహం మనలో మొదలవుతుంది.
కారును ఎలుకలు డ్యామేజ్ చేసిన తర్వాత బాధపడటం కంటే.. ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి సమస్య ఉండదు. ఇందుకోసం ఎం చేయాలో చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కారులోకి ఎలుకలు ప్రవేశించడం వల్ల మీకు వేలల్లో ఖర్చు. చాలా ఎలుకలు కారులో తయారు చేసిన వెంట్ సహాయంతో లోపలికి ప్రవేశిస్తాయి. ఈ ఎలుకలు కారు వైర్, సీటు వంటి ముఖ్యమైన వాటిని కత్తిరించాయి. వారు ఏసీ పైపును కత్తిరించడం మొదలు పెడుతాయి. మళ్లీ మరమ్మతులు చేయాలంటే.. వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి కారులో ఎలుకల ఉనికిని గుర్తించినప్పుడల్లా వెంటనే అప్రమత్తంగా ఉండాలి. మీ కారులో ఎలుకలు రాకుండా చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం