
Gold Prices Today: మీరు బంగారం కొనాలనుకుంటున్నారా.? ఇదే సదవకాశం.. వెంటనే త్వరపడండి.! బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. సోమవారం పసిడి ధర రూ. 1300లకు పైగా పతనం కాగా.. నేడు 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 500 తగ్గింది. అటు వెండి అయితే ఏకంగా రూ. 3,100 తగ్గింది.
ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 47,702కు చేరుకోగా.. హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర రూ. 49, 570లో ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్ వెండి ధర కిలో రూ. 70,122గా ఉండగా.. హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 71,300గా ఉంది. కాగా, అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం వల్లే దేశీయంగానూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..