AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బాతు దైర్యం చూస్తే అవాక్ అవ్వాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పులులను ఆటాడుకుంది..

వన్యమృగం పులిని చూస్తే వణికిపోతాం.. అదే పులి ఎదురుగా వస్తే ఇక అంతే . అయితే ఓ బాతు ఏకంగా నాలుగు పులులను ఒక ఆటఆడుకుంది. నాలుగు పులులను ఓ బుల్లి బాతు ముప్పుతిప్పలు పెట్టింది

ఈ బాతు దైర్యం చూస్తే అవాక్ అవ్వాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పులులను ఆటాడుకుంది..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Feb 11, 2021 | 6:20 AM

Share

పులిని చూస్తే వణికిపోతాం.. అదే పులి ఎదురుగా వస్తే ఇక అంతే . అయితే ఓ బాతు ఏకంగా నాలుగు పులులను ఒక ఆటఆడుకుంది. నాలుగు పులులను ఓ బుల్లి బాతు ముప్పుతిప్పలు పెట్టింది. చిన్న బాతే కథ అవలీలగా దొరికేస్తుందని అనుకున్నాయి పులులు కానీ ఆ చిచ్చర పిడుగు వాటి పంజాలనుంచి తప్పించుకొని వాటికీ చుక్కలు చూపించింది.

ఓ నీటి కొలనులో ఒక చిన్న బాతుని నాలుగు పులుపు రౌండప్ చేసాయి. ఆ నాలుగు పులులో ఒక పులి ప్రయత్నించింది. అది గమనించిన బాతు పులి దగ్గరకు రాగానే టక్కున నీటిలోకి మునిగిపోయింది. ఆతర్వాత మరో చోట తేలింది. తర్వాత మిగిలిన ముడుపులులు ఆ బాతుని రౌండప్ చేసాయి. అవి దగ్గరకు రాగానే ఉన్నట్టుంది ఒక్కసారిగా నీటిలో మునిగిపోయి తప్పించుకుంది. ఇలా 2 నిమిషాలపాటు ఆ పులులకు చుక్కలు చూపించింది. చేసేదేమి లేక ఆ పులులు అక్కడినుంచి వెనక్కి తగ్గాయి. ఈ థ్రిల్లింగ్ తోపాటు ఫన్నీగా ఉన్న వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ రమేష్ పాండే ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Swami Vivekananda: భాగ్యనగరానికి నేడు ప్రత్యేకమైన రోజు.. 128 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున..

Follow Us
జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ..
జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ..
విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే!
క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే!
రికార్డు ధరలు.. గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ చేయడం కరెక్టేనా?
రికార్డు ధరలు.. గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ చేయడం కరెక్టేనా?
జూన్ 2026 పండుగలు, శుభ ముహూర్తాలు: వివాహ, గృహ ప్రవేశ, అన్నప్రాశన
జూన్ 2026 పండుగలు, శుభ ముహూర్తాలు: వివాహ, గృహ ప్రవేశ, అన్నప్రాశన
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా సుంకం తగ్గింపు
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా సుంకం తగ్గింపు
బరువు తగ్గాలనుకుంటున్నారా? క్వినోవా ఆరోగ్య రహస్యాలు, తయారీ విధానం
బరువు తగ్గాలనుకుంటున్నారా? క్వినోవా ఆరోగ్య రహస్యాలు, తయారీ విధానం
మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలడు..?
మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలడు..?
ఇండియానా.. మజాకా..? విదేశీ రైల్వే ట్రాక్‌లపైకి వందే భారత్
ఇండియానా.. మజాకా..? విదేశీ రైల్వే ట్రాక్‌లపైకి వందే భారత్
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా.. పది రోజుల్లోనే ..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా.. పది రోజుల్లోనే ..