72 year Old Whisky : 72 ఏళ్ల నాటి విస్కీ బాటిల్.. వేలం పాటలో ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..

72 year Old Whisky Bottle:మనసుకు నచ్చాలే కానీ మందుబాబులు ఎంతకైనా తెగిస్తారు. తము అనుకున్నది సాధించడానికి ఎందాకైనా వెళ్తారు. తనకు నచ్చిన బ్రాండ్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు.

72 year Old Whisky : 72 ఏళ్ల నాటి విస్కీ బాటిల్.. వేలం పాటలో ఎంతకు అమ్ముడైందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 03, 2021 | 7:43 PM

72 year Old Whisky Bottle:మనసుకు నచ్చాలే కానీ మందుబాబులు ఎంతకైనా తెగిస్తారు. తము అనుకున్నది సాధించడానికి ఎందాకైనా వెళ్తారు. తనకు నచ్చిన బ్రాండ్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఇది అక్షరాల నిజం ఎందుకంటే ఓ వ్యక్తి ఓ విస్కీ బాటిల్‌ను ఏకంగా రూ.39లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం.. స్కాట్లాండ్‌కు చెందిన 72ఏళ్ల నాటి గ్లెన్‌గ్రాంట్ సింగిల్మాల్ట్ అనే విస్కీ బాటిల్‌పై హాంకాంగ్ లో వేలంపాట జరిగింది.

1948 గ్లెన్ గ్రాంట్ డిస్టిలరీ అనే కంపెనీ తయారు చేసిన విస్కీ బాటిల్‌ను రూ.39లక్షలు పెట్టి దక్కించుకున్నట్లు ఆ విస్కీ బాటిల్‌ను వేలం వేసిన బోన్హామ్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇదే వేలం పాటలో జపాన్ కు చెందిన 35ఏళ్ల నాటి హిబ్కీ విస్కీ బాటిల్ ను వేలం వేయగా ఓ మందు బాబు రూ.35లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విస్కీ స్పెషలిస్ట్ క్రిస్టోఫర్ ఫాంగ్ మాట్లాడుతూ.. గత పదేళ్ల నుంచి మద్యం కొనుగోళ్ల విషయంలో ఔత్సాహికులు ఖర్చుకు వెనక్కి తగ్గడం లేదన్నారు. కరోనా క్రైసిస్ అయినా, ఆర్థిక మాంద్యమైనా మద్యం బాటిల్ ధర విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అందుకు ఉదాహరణే ఈ వేలంపాట అన్నారు. మందుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదని మరోసారి మందుబాబులు చెప్పకనే చెప్పారు.

యూట్యూబ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి.. ప్రత్యేకతలేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు

369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?

ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?

డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి

గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..

షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..

ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!