AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండు చిన్నగా ఉన్నా.. చేసే మేలు మాత్రం చాలా పెద్దది..! వైరస్‌లు కూడా దగ్గరికి రావు

లీచీ పండ్లు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి రుచికరంగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రోజూ కొద్ది పరిమాణంలో అయినా లీచీ తినడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లీచీ పండ్లలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శక్తిని ఇస్తాయి. ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. లీచీ తింటే నిత్యజీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఓవరాల్ హెల్త్ మెరుగవుతుంది.

ఈ పండు చిన్నగా ఉన్నా.. చేసే మేలు మాత్రం చాలా పెద్దది..! వైరస్‌లు కూడా దగ్గరికి రావు
లిచీ పండ్లు విటమిన్ సి, పొటాషియం, ఫైబర్‌కు మంచి మూలం. లిచీలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. లిచీ పండ్లు పొటాషియం మంచి మూలం. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Follow us
Prashanthi V

|

Updated on: May 11, 2025 | 2:27 PM

ఈ పండ్లలో విటమిన్ సి స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల తెల్లరక్త కణాలు పెరుగుతాయి. రోగనిరోధక శక్తి బాగా పని చేస్తుంది. దీని వల్ల వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. లీచీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కణాలను రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ దాడికి గురైన కణాలు బలహీనపడకుండా చూస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల వృద్ధాప్యం ఆలస్యం అవుతుంది.

లీచీ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు హాయిగా ఉంటుంది. కడుపు నుంచి వెలువడే జ్యూసులు సమతుల్యంగా పని చేస్తాయి. ఫలితంగా జీవక్రియ సరిగా సాగుతుంది.

లీచీ పండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. బీపీ స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

ఈ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గే వారు తినేందుకు మంచి ఆప్షన్. ఆకలి అదుపులో ఉంటుంది. శక్తి తగ్గకుండా ఉండేలా చేస్తుంది.

లీచీ తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇందులో కాపర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఖనిజాలు రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా చక్కగా జరిగేలా చేస్తాయి. శరీర భాగాలన్నిటికీ రక్తం సరిగ్గా చేరుతుంది.

వేసవిలో డీహైడ్రేషన్ సమస్యకు లీచీ మంచి పరిష్కారం. ఇందులో నీరు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరం తేమగా ఉంటుంది. అలసట అనిపించదు. శరీరం ఫ్రెష్‌గా ఉంటుంది.

లీచీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది, కాంతిని పెంచుతుంది. అంతేకాకుండా మొటిమలు, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

లీచీ పండ్లు తినడం వల్ల మన శరీరానికి చాలా మంచి జరుగుతుంది. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు సరైన మోతాదులో ఉంటాయి కాబట్టి వీటిని రోజూ తినడం చాలా మంచిది. తక్కువ క్యాలరీలు ఉండి ఎక్కువ ఆరోగ్యాన్నిచ్చే లీచీ పండ్లను అందరూ తరచుగా తినడానికి ప్రయత్నించాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

అప్పుడు న్యూస్ యాంకర్.. ఆ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
అప్పుడు న్యూస్ యాంకర్.. ఆ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
మీ స్మార్ట్ ఫోన్ దొంగలించారా? ఈ గూగుల్ ఫీచర్‌తో వారికి చుక్కలే..!
మీ స్మార్ట్ ఫోన్ దొంగలించారా? ఈ గూగుల్ ఫీచర్‌తో వారికి చుక్కలే..!
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. ఎప్పటినుంచంటే?
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. ఎప్పటినుంచంటే?
కరీంనగర్ టూ తిరుమల.. ఐఆర్సిటిసి బడ్జెట్ టూర్ ప్యాకేజ్..
కరీంనగర్ టూ తిరుమల.. ఐఆర్సిటిసి బడ్జెట్ టూర్ ప్యాకేజ్..
సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేశారా? ఆ పని చేయకపోతే ఇక అంతే
సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేశారా? ఆ పని చేయకపోతే ఇక అంతే
తిండి కోసం ఒక్కో రూపాయి దాచుకునేవాడు!
తిండి కోసం ఒక్కో రూపాయి దాచుకునేవాడు!
స్పెర్మ్ కౌంట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కాకండి
స్పెర్మ్ కౌంట్ పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే.. వీటిని అస్సలు మిస్ కాకండి
అతనితో రిలేషన్‌షిప్.. పక్కా ప్లాన్‌తో పాకిస్తాన్‌కు సీక్రెట్స్‌..
అతనితో రిలేషన్‌షిప్.. పక్కా ప్లాన్‌తో పాకిస్తాన్‌కు సీక్రెట్స్‌..
ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. అది తెలియక భార్య ఏం చేసిందంటే?
ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. అది తెలియక భార్య ఏం చేసిందంటే?
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ బర్త్ డే .. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ బర్త్ డే .. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో
PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వీడియో
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దివంగత స్టార్‌ హీరో కూతురు!
గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దివంగత స్టార్‌ హీరో కూతురు!