Stomach Pain: ఉదర సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం.. తప్పక తాగాల్సిన డ్రింక్స్ ఇవే..

చెడు ఆహారపు అలవాట్లు కారణంగా మీరు ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపు నొప్పి వచ్చే..

Stomach Pain: ఉదర సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం.. తప్పక తాగాల్సిన డ్రింక్స్ ఇవే..
Drink For Stomach Pain
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 08, 2023 | 11:45 AM

ప్రస్తుతం మనం అవలంభిస్తున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగానే పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది. ఉద్యోగ బాధ్యతలు, దైనందిత బాధ్యతల కారణంగా సమయపాలన లేని ఆహారం, వ్యాయామం చేయకపోవడం వంటి పలు ఆంశాలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంకా ఈ మధ్యకాలంలో చాలామంది ఆయిల్ పుడ్, జంక్ పుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటువంటి చెడు ఆహారపు అలవాట్లు కారణంగా మీరు ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో తయారు చేసిన కొన్ని రకాల డ్రింక్స్‌ లేదా పానీయాలు తీసుకుంటే చాలని ఆరోగ్య, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తాగడం వల్ల క్షణాల్లోనే మీ కడుపు నొప్పి మాయం అవుతుందని వారు పేర్కొంటున్నారు. మరి ఆ డ్రింక్స్ ఏమిటనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఉదర సంబంధిత సమస్యలను నయం చేయడంలో పెరుగు చాలా మేలు చేస్తుంది. ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్ వేసి .. రెండింటినీ బాగా కలిపి తాగాలి. ఆ తర్వాత దానిని తాగడం వల్ల కడుపు సమస్యలు దూరమవుతాయి.
  2. కడుపు సమస్యలను చెక్ పెట్టడంలో సోంపు టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం ద్వారా కడుపులో మంటను పూర్తిగా ఇంకా తక్షణమే నివారించవచ్చు. మరిగించిన నీటిలో చెంచా ఫెన్నెల్(సోంపు), రెండు స్పూన్ల తులసి ఆకులు వేసి బాగా వేడిచేసి తర్వాత వడకట్టి తాగాలి. ఇలా తాగడం ద్వారా కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది.
  3. వాము నీరు తాగడం వల్ల కూడా ఉదర సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అందు కోసం వామును నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీకు మంచి రిలీప్ లభిస్తుంది.
  4. నిమ్మరసం తాగడం వల్ల కూడా కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  5. కడుపునొప్పి వచ్చినప్పుడు ఇంగువ నీటిని తాగాలి. అర చెంచా ఇంగువను నీటిలో కరిగించి తాగడం వల్ల పొట్ట సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మరిన్ని హెల్త్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?