4 / 6
స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఎముకలు గుల్లగా మారడాన్ని అడ్డుకొని బలంగా తయారు చేస్తాయి. స్ట్రాబెర్రీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల కణాలను ఉత్పత్తి చేయడానికి దోహదపడతాయి.