AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Drink: ఈ డ్రింక్ తాగిన 72 గంటల్లోనే ఊపిరితిత్తుల్లో వ్యర్థాలు పోతాయ్.. ఇంకెదుకు లేట్ ట్రై చేయండి!!

వర్షాకాలం, శీతాకాలంలో చాలామంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకు కారణం ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలు, వ్యర్థాలు. కొందరికి ఆస్తమా, నిమ్ము సమస్యలు కూడా ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్, సిగరెట్లు, ఆల్కహాల్ తాగటం వంటి అలవాట్ల కారణంగా.. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల్లో పేరుకున్న..

Health Drink: ఈ డ్రింక్ తాగిన 72 గంటల్లోనే ఊపిరితిత్తుల్లో వ్యర్థాలు పోతాయ్.. ఇంకెదుకు లేట్ ట్రై చేయండి!!
Health Drink
Chinni Enni
|

Updated on: Aug 07, 2023 | 7:09 PM

Share

వర్షాకాలం, శీతాకాలంలో చాలామంది ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకు కారణం ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలు, వ్యర్థాలు. కొందరికి ఆస్తమా, నిమ్ము సమస్యలు కూడా ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్, సిగరెట్లు, ఆల్కహాల్ తాగటం వంటి అలవాట్ల కారణంగా.. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వీటివల్ల లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలు, వ్యర్థాలను తొలగించేందుకు ఈ డ్రింక్ తాగితే చాలు. మార్కెట్లో దొరికేది కాదు. మన ఇంట్లో.. మనం రోజూ వంటల్లో వాడే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు.

ఈ డ్రింక్ కోసం మనకు కావలసిన పదార్థాలు:

అల్లం, ఉల్లిపాయ, తేనె, నిమ్మరసం, పసుపు, ఒక గ్లాసు మంచినీరు.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

*ఒక గిన్నెలో ఒక గ్లాసు త్రాగునీరు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి మరగనివ్వాలి.

*ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసి.. మరో 2 నిమిషాలు మరిగించి.. అర టీ స్పూన్ పసుపు వేయాలి. ఇంకొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. గోరువెచ్చగా అయ్యేవరకూ చల్లారనివ్వాలి.

*ఇప్పుడొక గ్లాస్ లోకి నీటిని వడగట్టుకుని .. అర చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకుని.. గోరువెచ్చగా రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఈ పానీయాన్ని తాగడం మొదలుపెట్టిన 72 గంటల్లోనే మీ శరీరంలో మార్పు తెలుస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి.

*ఇలా రెండు నెలలపాటు తాగితే.. ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలు క్రమంగా తొలగిపోయి పూర్తిగా శుభ్రమవుతాయి. దగ్గు, ఆయాసం వంటి సమస్యలతో పాటు, కాలేయం, శరీరంలో పేరుకున్న మలినాలు కూడా యూరిన్ ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా చేస్తే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా చేస్తే.. మటన్, చికెన్ కూడా సరిపోవు!
కుంభ సంక్రాంతి నాడు ఇలా చేస్తే అదృష్టం..! ఈ తప్పులు చేయొద్దు..
కుంభ సంక్రాంతి నాడు ఇలా చేస్తే అదృష్టం..! ఈ తప్పులు చేయొద్దు..
నోట్లపై గాంధీజీ బొమ్మ తీసేస్తున్నారా.. ఆర్బీఏ ఏం చెప్పింది..?
నోట్లపై గాంధీజీ బొమ్మ తీసేస్తున్నారా.. ఆర్బీఏ ఏం చెప్పింది..?
మీలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ డేంజర్ వ్యాధికి సంకేతం
మీలో ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఆ డేంజర్ వ్యాధికి సంకేతం
బంగారం చోరీకి గురైతే డబ్బులు రిటర్న్.. మీకు కూాడా..
బంగారం చోరీకి గురైతే డబ్బులు రిటర్న్.. మీకు కూాడా..
డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్‌.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్‌.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
గోత్రం అంటే ఏమిటి..? గోత్ర నామాల ప్రాధాన్యత తెలుసా..?
గోత్రం అంటే ఏమిటి..? గోత్ర నామాల ప్రాధాన్యత తెలుసా..?
బిగ్‏బాస్ కోసం జాబ్ రిస్క్ చేశా.. రూ.2 లక్షల జీతం వదిలేసి మరీ..
బిగ్‏బాస్ కోసం జాబ్ రిస్క్ చేశా.. రూ.2 లక్షల జీతం వదిలేసి మరీ..
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపువేగంతో క్షణాల్లోనే
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. మెరుపువేగంతో క్షణాల్లోనే
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్