AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Juices: సమ్మర్‌లో అధిక శక్తిని ఇచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు

Fruit Juices: సమ్మరం సీజన్‌ వచ్చేస్తోంది. ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం వస్తుంటుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని..

Fruit Juices: సమ్మర్‌లో అధిక శక్తిని ఇచ్చే పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు
Subhash Goud
|

Updated on: Mar 02, 2021 | 12:22 AM

Share

Fruit Juices: సమ్మరం సీజన్‌ వచ్చేస్తోంది. ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం వస్తుంటుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా త్వరగా అలసిపోకుండా ఉంటాము. ఇక వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

పండ్ల రసాలు తాగడం వల్ల ప్రయోజనాలు

►ఈ పండ్ల రసాలతో విటమిన్‌-ఎ,సిలు పుష్కలంగా ఉంటాయి. ► మలబద్దంగా సమస్య తొలగిపోతుంది. ►ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు ►కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి ► చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి. ► పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి. ► ఎసిడిటి, అల్సర్‌ సమస్యను నివారిస్తాయి ► నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్‌ పుష్కలంగా అందుతాయి. అజీర్తి సమస్య దూరం అవుతంది. ► శరీరంలో నీటి శాతం పెరుగుతుంది ► బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ► పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి ► గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ► డయాబెటిస్‌ వ్యాధిని అదుపులో ఉంటుంది. ► శరీరంలో ఉన్న వ్యర్థలను తొలగిపోతాయి

ఇలా పండ్ల రసాలను ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో పండ్ల రసాలతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు. ఎండాకాలంలో దాహం ఎక్కువగా ఉండటం, అందులో అహారం తక్కువ తీసుకోవడం జరుగుతుందని, అందుకే ఇతర పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లను తీసుకోవడం కంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ పండ్ల రసాలతో ఇలాంటి ప్రయోజనాలే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు. ఈ జ్యూస్‌ల కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, రక్తం శుద్ది అవుతుందని చెబుతున్నారు. వాటర్‌మిలన్‌ జ్యూస్‌ కాకుండా తీసుకుంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు. ఎండా కాలంలో ఎక్కువగా పండ్ల రసాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

ఇవి చదవండి:

Brain Stroke: బ్రెయిన్‌ స్ట్రోక్‌కు నెల ముందు కనిపించే లక్షణాలు.. ముందస్తుగా గమనిస్తే బయట పడవచ్చంటున్న పరిశోధకులు

Garlic, Onions: వెల్లుల్లి, ఉల్లిపాయల్లో మొలకలు వస్తే ఏం చేయాలి..? మొలకలు వచ్చినవి తింటే మంచిదేనా..?

Immunity: రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు

Follow Us
సమంతకు కవల పిల్లలా.?
సమంతకు కవల పిల్లలా.?
మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి
మొయినాబాద్‌లో విషాదం.. విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి
టీమిండియాకు బీసీసీఐ షాక్.. తొలి వన్డే తర్వాత నితీశ్ అవుట్
టీమిండియాకు బీసీసీఐ షాక్.. తొలి వన్డే తర్వాత నితీశ్ అవుట్
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
కొత్త పింఛన్ల కోసం ఎదురుచూసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది
పసుపు తాడు కడితే నైలాన్ తాడుతో పైకి పంపించింది
మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది ఇందుకే.. ట్రైన్‌లో మరోసారి పేలిన
మొబైల్ ఛార్జింగ్ బ్యాన్ చేసింది ఇందుకే.. ట్రైన్‌లో మరోసారి పేలిన
బెండకాయ నీరు.. నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా? డాక్టర్లు చెప్పిన
బెండకాయ నీరు.. నిజంగానే ఆరోగ్యానికి అంత మంచిదా? డాక్టర్లు చెప్పిన
200 దాటితే చేతులెత్తేస్తున్న అభిషేక్.. సాక్ష్యాలివే
200 దాటితే చేతులెత్తేస్తున్న అభిషేక్.. సాక్ష్యాలివే
పరగడుపున 1–2 గ్లాసుల నీరు.. శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!
పరగడుపున 1–2 గ్లాసుల నీరు.. శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!
నవంబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి..
నవంబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు.. ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి..