మధుమేహం ఉన్నవారికి ఆహారం విషయంలో చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ స్థాయి, రక్తంలో చక్కెర స్థాయిలను జాగ్రత్తగా చూసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము తినే పండ్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ డైట్‌లో చేర్చుకోలేని కొన్ని పండ్లు కూడా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడే శక్తి ఒక రాస్ప్బెర్రీ మాత్రమే కలిగి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాస్ప్బెర్రీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, మీరు మీ రోజువారీ ఆహారంలో కోరిందకాయ పండ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి. దాని లక్షణాల గురించి తెలుసుకుందాం..
అన్నల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. ఈ స్వీట్ ఫ్రూట్ తిన్న రెండు గంటల్లో చక్కెర తగ్గడం ప్రారంభిస్తుంది. ఈ పండును కేప్ గూస్బెర్రీ, గోల్డెన్ బెర్రీ, ఇంకా బెర్రీ, గ్రౌండ్ బెర్రీ, కోరిందకాయ అని కూడా పిలుస్తారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం