AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care: జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్..! ఇవి వెంటనే మీ డైట్ లో చేర్చండి..!

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. పోషకాహారం తగినంతగా అందకపోతే జుట్టు రాలడం, తెల్లబడటం, పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తినడం వల్ల జుట్టు మళ్లీ ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు మేలైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Jan 29, 2025 | 4:24 PM

Share
క్యారెట్ తినడం వల్ల కంటి ఆరోగ్యంతో పాటు జుట్టు మెరుగుపడుతుంది. ఇందులోని విటమిన్ A జుట్టుకు తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది.

1 / 7
చిలకడదుంపలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకు సహజమైన తేమను అందించి పొడిబారకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజూ కొంత చిలకడదుంప తీసుకుంటే జుట్టు మెరిసేలా మారుతుంది.

2 / 7
పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్, విటమిన్ A, C, ఫోలేట్ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు రాలకుండా కొత్తగా పెరిగేలా చేస్తాయి.

3 / 7
ఓట్స్‌లో పిండిపదార్థాలు, ఐరన్, జింక్, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పోషణకు అవసరమైన ముఖ్యమైన మూలకాలు. రోజూ ఓట్స్ తింటే జుట్టు బలంగా పెరుగుతుంది.

4 / 7
గుడ్లలో ప్రోటీన్, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు వృద్ధికి అత్యవసరమైన పోషకాలుగా పనిచేస్తాయి. గుడ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది.

5 / 7
పాలు, పెరుగు, చీజ్, బాదం, వాల్‌నట్ వంటి ఆహారాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి జుట్టు వృద్ధిని మెరుగుపరచి, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.

6 / 7
వాల్‌నట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాల్లో ఒమేగా-3 అధికంగా ఉంటుంది. ఇవి జుట్టు పట్టు కోల్పోకుండా ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి. రోజూ సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, బయోటిన్, ఒమేగా-3 లాంటి పోషకాలు అందితే జుట్టు బలంగా పెరిగి నాజూగ్గా తయారవుతుంది.

7 / 7
Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు

చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు

ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ

సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?

ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు

కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో