AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్ట సమస్యలు, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా..? ఓసారి ఈ జ్యూస్ ట్రై చేయండి..!

మన ఆరోగ్యానికి పండ్లలో దానిమ్మ రసం ఒక అద్భుతమైన ఔషధం లాంటిది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, బీపీ కంట్రోల్, ఇమ్యూనిటీ, స్కిన్ గ్లో, బరువు తగ్గుదల వంటి అనేక ప్రయోజనాలను అందించే దానిమ్మ రసం రోజూ తాగడం చాలా మంచిది.

పొట్ట సమస్యలు, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా..? ఓసారి ఈ జ్యూస్ ట్రై చేయండి..!
Constipation
Prashanthi V
|

Updated on: Sep 02, 2025 | 7:06 PM

Share

పండ్లు, కూరగాయలు మన బాడీకి చాలా ఇంపార్టెంట్. వాటిలో దానిమ్మ రసం చాలా స్పెషల్. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంలా పని చేస్తుంది. దానిమ్మ రసంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్పరస్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ న్యూట్రియెంట్స్ మన శరీరానికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తాయి.

రక్తహీనతకు బెస్ట్

దానిమ్మ రసంలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం

దానిమ్మ రసంలోని పోషకాలు హార్ట్‌ను హెల్తీగా ఉంచుతాయి. దీన్ని రెగ్యులర్‌గా తాగితే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

జీర్ణక్రియకు సపోర్ట్

ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు తగ్గుతాయి. కడుపు క్లీన్‌గా, హెల్తీగా ఉంటుంది.

బీపీ కంట్రోల్

హై బీపీ ఉన్నవారికి దానిమ్మ రసం చాలా మంచిది. ఇది రక్తనాళాలు సరిగా పనిచేసేలా చేస్తుంది.

ఇమ్యూనిటీ, స్కిన్ హెల్త్

విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్కిన్‌ను లోపల నుంచి పోషించి స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. యాంటీఆక్సిడెంట్లు స్కిన్‌ను గ్లో అయ్యేలా, హెల్తీగా ఉంచుతాయి.

బరువు కంట్రోల్

దానిమ్మ రసం బాడీలోని ఫ్యాట్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గవచ్చు. ఇలా దానిమ్మ రసాన్ని రోజూ తాగడం హెల్త్‌కు చాలా మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..