AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

నిజామాబాద్‌లో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

eRZL బృందం నిజామాబాద్‌లో హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ రీప్లెనిష్‌మెంట్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించింది. రోజువారీ జీవనశైలి, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలు, వేడి కారణంగా కలిగే డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. శరీరంలో ఎలక్ట్రోలైట్‌ను భర్తీ చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.

Janardhan Veluru
|

Updated on: Jun 09, 2026 | 5:38 PM

Share

తెలంగాణలోని నిజామాబాద్ నగరంలో eRZL ఎలక్ట్రోలైట్ డ్రింక్ బృందం హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. eRZL బృందం నిజామాబాద్‌లోని రద్దీగా ఉండే వీధులు, ముఖ్యమైన ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. హైడ్రేషన్ ప్రాముఖ్యత,  ఎలక్ట్రోలైట్ల పునరుద్ధరణ ఆవశ్యకతను తెలియజేశారు. సుదీర్ఘమైన పనిదినాలు, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాలు, అధిక వేడి వంటి రోజువారీ జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రజలకు సరైన హైడ్రేషన్ ఎంత కీలకమో  వివరించారు. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవడం, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంత అవసరమో eRZL బృందం నొక్కి చెప్పింది. నిజామాబాద్‌లో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.