ఐపీఎల్‌లో CSK, MI రికార్డులు!

ఐపీఎల్‌లో విజేతలనగానే.. అభిమానులకి వెంటనే గుర్తొచ్చే పేర్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్. అంతలా.. ఈ రెండు జట్లూ 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. తాజా సీజన్‌లోనూ అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన ముంబయి, చెన్నై జట్లు టైటిల్‌ కోసం మరోసారి ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకి తలపడబోతున్నాయి. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై టీమ్‌ ఫైనల్‌కి చేరడం ఇది ఎనిమిదోసారికాగా.. ముంబయి టీమ్‌‌ […]

ఐపీఎల్‌లో CSK, MI రికార్డులు!
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 2:25 PM

ఐపీఎల్‌లో విజేతలనగానే.. అభిమానులకి వెంటనే గుర్తొచ్చే పేర్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్. అంతలా.. ఈ రెండు జట్లూ 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. తాజా సీజన్‌లోనూ అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన ముంబయి, చెన్నై జట్లు టైటిల్‌ కోసం మరోసారి ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకి తలపడబోతున్నాయి.

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై టీమ్‌ ఫైనల్‌కి చేరడం ఇది ఎనిమిదోసారికాగా.. ముంబయి టీమ్‌‌ ఐదోసారి. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? ఈ రెండు జట్లూ ఫైనల్లో టైటిల్ కోసం ఢీకొంటుండటం ఇది నాలుగోసారి. ఫిక్సింగ్ కారణంగా రెండేళ్లు నిషేధం వేటు పడటంతో 2016, 2017 ఐపీఎల్ సీజన్లకి చెన్నై దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

మొత్తంగా 12 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై, ముంబయి జట్లు ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచాయి. ఆదివారం ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా.. నాలుగు సార్లు టైటిల్ సొంతం చేసుకున్న తొలి జట్టుగా రికార్డుల్లో నిలవనుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో