AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవెంజర్స్ సినిమా ‘రివెంజ్’.. ఆసుపత్రి పాలైన యువతి

హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా భారత్ కంటే రెండు రోజులు ముందే చైనాలో రిలీజయ్యింది. అక్కడ కూడా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుండగా.. ఈ మూవీ క్లైమాక్స్ ను చూస్తూ భావోద్వేగానికి గురైన ఓ యువతి కన్నీరుమున్నీరైంది. ఒక దశలో శ్వాస తీసుకోలేక స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెల్లగా కోలుకున్న ఆమె […]

అవెంజర్స్ సినిమా 'రివెంజ్'.. ఆసుపత్రి పాలైన యువతి
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 30, 2019 | 5:06 PM

Share

హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా భారత్ కంటే రెండు రోజులు ముందే చైనాలో రిలీజయ్యింది. అక్కడ కూడా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుండగా.. ఈ మూవీ క్లైమాక్స్ ను చూస్తూ భావోద్వేగానికి గురైన ఓ యువతి కన్నీరుమున్నీరైంది. ఒక దశలో శ్వాస తీసుకోలేక స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెల్లగా కోలుకున్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఇక బెంగళూరులో ఆదివారం ఈ మూవీ సెకండ్ షోకు థియేటర్ లోకి వెళ్తున్నప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ గాయపడింది.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే