టాలీవుడ్ దర్శకుడి వివాహం… ఓ ఇంటి వాడైన బ్రోచెవారెవరురా మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ…

మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వివేక్ వివాహమాడాడు. పరిమిత సంఖ్యలో హాజరైన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీ మిత్రుల సమక్షంలో వధువు శ్రీజ మెడలో మూడు ముళ్లు వేశాడు.

టాలీవుడ్ దర్శకుడి వివాహం... ఓ ఇంటి వాడైన బ్రోచెవారెవరురా మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 19, 2020 | 3:53 PM

టాలీవుడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ ఇంటివాడయ్యాడు. మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సూపర్ హిట్ సినిమాలకు వివేక్ దర్శకత్వం వహించాడు. అయితే పరిమిత సంఖ్యలో హైజరైన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇండస్ట్రీ మిత్రుల సమక్షంలో వధువు శ్రీజ గోని మెడలో మూడు ముళ్లు వేశాడు. వివాహ వేడుకకు హీరో శ్రీవిష్ణు దంపతులు, హీరోయిన్‌ నివేదా థామస్‌ హాజరయ్యారు. వచ్చే ఏడాదిలో నాని, నజ్రీయా నజీమ్‌ జోడీగా తెరకెక్కబోతున్న ‘అంటే సుందరానికీ..’ చిత్రాన్ని వివేక్‌ ఆత్రేయ డైరెక్ట్‌ చేయబోతున్నాడు.