AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీఎఫ్ అభిమానులకు గుడ్ న్యూస్.. రాకీ భాయ్ వచ్చేస్తున్నాడు.. మరో రెండు రోజుల్లో బిగ్ ట్రీట్.!!

కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'కేజీఎఫ్ - చాప్టర్  2'.

కేజీఎఫ్ అభిమానులకు గుడ్ న్యూస్.. రాకీ భాయ్ వచ్చేస్తున్నాడు.. మరో రెండు రోజుల్లో బిగ్ ట్రీట్.!!
Ravi Kiran
|

Updated on: Dec 19, 2020 | 4:21 PM

Share

KGF Movie Update: కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కేజీఎఫ్ – చాప్టర్  2’. ఇప్పటికే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చాప్టర్-1 దేశవ్యాప్తంగా ఎన్నో రికార్డులను తిరగరాసింది. దీనితో చాప్టర్ -2పై అన్ని భాషల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. దీనితో ఎప్పటినుంచో అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ క్రిస్మస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

సరిగ్గా రెండేళ్ల క్రితం డిసెంబర్ 21న కేజీఎఫ్- చాప్టర్ 1′ విడుదలైన సంగతి తెలిసిందే. అదే రోజున ఓ మాన్స్టర్ అప్డేట్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఓ అదిరిపోయే ట్రీట్ ఫ్యాన్స్‌కు ఉంటుందని తెలిపారు. కాగా, ఈ సినిమాలో విలన్ అధీర రోల్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా.. శ్రీనిధి శెట్టి, రవీనా టండన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్