AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

tv9 Hrudayanjali Musical Tribute to SPB : గానగంధర్వుడికి హృదయాంజలి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గానామృతాలతో ఘన నివాళి, లైవ్

Hrudayanjali Musical Tribute To Padmavibhushan SPB : భగవంతుడు సాక్షాత్తూ మానవాళికి ఇచ్చిన ఓ గొప్ప వరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆ మహనీయుడు..

tv9 Hrudayanjali Musical Tribute to SPB : గానగంధర్వుడికి హృదయాంజలి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గానామృతాలతో ఘన నివాళి, లైవ్
Venkata Narayana
|

Updated on: Feb 27, 2021 | 6:46 PM

Share

Hrudayanjali Musical Tribute To Padmavibhushan SPB : భగవంతుడు సాక్షాత్తూ మానవాళికి ఇచ్చిన ఓ గొప్ప వరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆ మహనీయుడు అనంతలోకాలకు వెడలివెళ్లినా 25 వేలకు పైగా అతని గానామృతాలను మాత్రం ఇలపైనే వదిలి వెళ్లారాయన. దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళిగా శుభోదయం గ్రూప్‌ స్పాన్సర్‌ ఇవాళ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సుమారు 60 మందికిపైగా సింగర్స్‌ పాల్గొంటున్నారు. మద్రాసు నుండి సైతం ఎంతోమంది సంగీత విద్వాంసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తోంది.

New social media rules : సోషల్ మీడియా మీద ఉక్కుపాదం దేనికి? ఇప్పటికే ఐటీ చట్టం ఉండగా అంత అవసరమా? అసలీ కొత్త చట్టంలో ఏముంది?

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?