Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun : బన్నీ రికార్డ్‌ను కేవలం మూడు రోజుల్లోనే రీచ్ అయన యంగ్ హీరో.. ఏంటా రికార్డు.? అతను ఎవరు.?.

సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలు చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమాల విశేషాలతోపాటుగా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Allu Arjun : బన్నీ రికార్డ్‌ను కేవలం మూడు రోజుల్లోనే రీచ్ అయన యంగ్ హీరో.. ఏంటా రికార్డు.? అతను ఎవరు.?.
Bunny
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 02, 2021 | 2:55 PM

Allu Arjun : సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలు చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ సినిమాల విశేషాలతోపాటుగా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. నిత్యం ఏదో ఒక అప్డేట్‌తో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటారు మన హీరోలు. ఇక నెట్టింట మన హీరోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌కి. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు బన్నీ. అయితే ఈ మార్క్‌ను మరో యంగ్ హీరో సమం చేశాడు. ఆ హీరో ఎవరో కాద.. టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు ఈ రౌడీ బాయ్. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయాడు విజయ్. ఇండస్ల్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు పోటీగా మారాడు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నెంబర్ వన్‌లో ఉన్నాడు అల్లు అర్జున్ . ఆతర్వాత సెంకండ్ ప్లేస్‌లోకి వచ్చేశాడు విజయ్ దేవరకొండ.

ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండకు 13 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇటీవలే బన్నీ ఈ రికార్డ్‌ను అందుకొని నెంబర్ వన్‌గా నిలవగా.. కేవలం మూడు రోజుల్లోనే విజయ్ దేవరకొండ ఈ రికార్డు సమం చేశాడు. ఐదేళ్ళ కింద అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిపోయాడు విజయ్. ఆ తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సినిమాలతో స్టార్ గా మారాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత రెండు మూడు ఫ్లాపులు కూడా పలకరించాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌‌గా తెరకెక్కుతుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు విజయ్ దేవరకొండ. ఎప్పటికప్పుడు అభిమానులకు అందుబాటులో ఉంటూ.. మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయర్స్‌ను పెంచుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న సౌత్ హీరోలకు సాధ్యం కాని రికార్డులు విజయ్ దేవరకొండకు సాధించాడు. తక్కువ సమయంలోనే విజయ్‌ను కోటి 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు విజయ్ ధన్యవాదాలు తెలిపాడు.

Vijay 1

Vijay 1

Vijay

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేర్, చైల్డ్‌హుడ్ ఫొటోస్.. మీరు ఓ లుక్ వేయండి..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి
బీచ్‌లో వాక్‌ చేస్తున్న జంటకు దూరంగా కనిపించిన వింత ఆకారం..! ఏంటి
ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
ఒక్క మ్యాచ్‌తో సన్‌రైజర్స్ రికార్డులు చూస్తే వణుకు పుట్టాల్సిందే
గుడ్‌న్యూస్‌..అమెజాన్‌లో 1.2 కోట్లకుపైగా ఉత్పత్తుల ధరలు తగ్గింపు!
గుడ్‌న్యూస్‌..అమెజాన్‌లో 1.2 కోట్లకుపైగా ఉత్పత్తుల ధరలు తగ్గింపు!
పొలం నుంచి ఈ దొంగలు ఏం మాయం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంకే
పొలం నుంచి ఈ దొంగలు ఏం మాయం చేశారో తెలిస్తే మైండ్ బ్లాంకే
ఈ కాంత వంటి అందం ఆ జాబిల్లికైన ఉంటుందా.? గార్జియస్ మృణాళిని..
ఈ కాంత వంటి అందం ఆ జాబిల్లికైన ఉంటుందా.? గార్జియస్ మృణాళిని..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
తరచూ గ్యాస్ సమస్య వేధిస్తోందా.? ఇలా చెక్ పెట్టండి..
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
మీరు క్రికెట్‌ అభిమానులా? Jio, Airtel, Vi ప్రత్యేక డేటా ప్యాక్‌లు
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
పుల్లని గోంగూరలో పుష్కలమైన పోషకాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!