Mahesh Babu: మహేష్ కోసం బరిలోకి బాలీవడ్ స్టార్ అమీర్ ఖాన్.. ఏ సినిమా కోసం అంటే
ఒకరినొకరు ఢీకొనబోతున్నారు. అది కూడా సాదా సీదా డైరెక్టర్ డైరెక్షన్లో కాదు..! ఎమోషన్‌ను.. రోమాంచిత్‌గా చూపించే పాన్ ఇండియన్ డైరెక్టర్ జక్కన్న డైరెక్షన్లో..! ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్లో కూడా పాపులర్ అయిన జక్కన్న..
ఈయన సూపర్ స్టార్..! ఆల్ టైం రికార్డలకు కేరాఫ్! బరిలో దిగితే బాక్సాఫీస్ బేజార్! ఆయన మిస్టర్ ఫర్ఫెక్ట్..! వెర్సటైల్ సినిమాల కింగ్! కలెక్షన్లో పైల్మాన్! అలాంటి వీరిద్దరూ ఓ సినిమాలో తలబడబోతున్నారు. ఒకరినొకరు ఢీకొనబోతున్నారు. అది కూడా సాదా సీదా డైరెక్టర్ డైరెక్షన్లో కాదు..! ఎమోషన్‌ను.. రోమాంచిత్‌గా చూపించే పాన్ ఇండియన్ డైరెక్టర్ జక్కన్న డైరెక్షన్లో..! ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్లో కూడా పాపులర్ అయిన జక్కన్న.. ఎస్ఎస్ఎమ్ బీ 29 వర్కింగ్ టైటిల్ తో.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్ వర్క్‌ను కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో మహేష్‌కు అపోజిట్‌గా.. పవర్ ఫుల్ విలన్‌గా.. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను సెంట్ చేయబోతున్నారట మన జక్కన్న.
ఇండియానా జోన్స్ తరహా.. పాన్ వరల్డ్ నేపథ్యమున్న సినిమా కావడం.. జక్కన్న డైరెక్షన్లో అమీర్ కూడా నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండడంతో.. ఈసినిమా అమీర్ కూడా నటిస్తున్నారనే అఫీషియల్ న్యూస్… అన్ అఫీషియల్‌గా బీ టౌన్‌లో రన్ అవుతోంది.
ఇక ఇదే న్యూస్ .. ఇటు నెట్టింట కూడా పాకడంతో.. అక్కడ కూడా తెగ వైరల్ అవుతోంది. మహేష్ వర్సెస్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇది కదా అసలు మజా వచ్చే న్యూసంటే అనే కామెంట్ నెట్టింట తెగ కనిపిస్తోంది. ఈ మూవీపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగేలా చేస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.